చదువుకునే ప్రతి విద్యార్థికి 'తల్లికి వందనం' పథకాన్ని అందిస్తానని నా యువగళం పాదయాత్రలో మాటిచ్చాను. ఆ హామీ మేరకు ఈ విద్యా సంవత్సరంలో 67,47,190 మంది విద్యార్థుల తరఫున 42,70,802 మంది తల్లుల ఖాతాల్లో 'తల్లికి వందనం' పథకం కింద రూ.10,120.78 కోట్లను జమ చేశాం. - మంత్రి నారా లోకేష్.