TDP Melbourne తరపున Nara Bhuvaneswari గారికి జన్మదిన శుభాకాంక్షలు 🎉
NTR మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా ఆరోగ్యం, విద్య మరియు సామాజిక సంక్షేమ రంగాల్లో మీ అంకితభావం ఎంతో ప్రశంసనీయం @ManagingTrustee
Thank you to everyone who made #MelbourneMahaanadu2026 a grand success With record participation from the Telugu community, it was a historic event. Here are the highlights! 🎉🔥
#MelbourneMahaanadu2026
A sincere thank you to everyone who attended and contributed to the success of Melbourne Mahaanadu 2026.
With more than 1,200 attendees, Melbourne Mahaanadu 2026 has become the largest Mahaanadu event in Melbourne.
Thank you for being part of this historic success! 💛
The tallest ever cutout of NTR Garu in Melbourne was unveiled at Melbourne Mahaanadu 2026, standing as a proud tribute to the legendary leader and the spirit of the Telugu community.
A big thank you to @MelbNTRFans for organizing this and making the event even more special.
Thank you Telangana Chief Minister Sri @revanth_anumula garu , for inaugurating the statue of NTR garu in Hyderabad. A true tribute to the legendary leader who will forever remain in the hearts of Telugu people.
#JoharNTR
తెలుగు జాతి గర్వకారణం… ఆత్మగౌరవానికి చిరునామా… కోట్లాది ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత, నటసార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా టిడిపి మెల్బోర్న్ తరఫున ఘన నివాళులు. #Johar NTR
MELBOURNE Mahanadu On June 6th 2026 at HOPPERS CROSSING, VIC all are invited 💛!
పసుపు పండగకు సర్వం సిద్ధం 🔥
Register Link 👉 https://t.co/QMuJpGV1xg
@Tdp_Melbourne#Mahanadu2026
Melbourne Mahaanadu 2026
Join us as we celebrate the Birth Anniversary of Nandamuri Taraka Rama Rao with pride, unity & Telugu spirit in Melbourne.
Chief Guest: G. M. Harish Balayogi garu
📅 June 6, 2026 🕕 6 PM 📍 Hoppers Crossing, Melbourne #Jai Telugudesam
ఏపీలో రక్షణ రంగంలో భారీ ముందడుగు ✈️🇮🇳
పుట్టపర్తి సమీపంలో DRDO ఆధ్వర్యంలో ఫైటర్ జెట్ తయారీ యూనిట్ ప్రతిపాదనలు. 1 లక్ష కోట్ల పెట్టుబడుల అవకాశంతో, 140 AMCA జెట్ల తయారీ లక్ష్యం.2027 ప్రోటోటైప్ • 2028 ఫ్లైట్ • 2034 సర్టిఫికేషన్ఏపీని డిఫెన్స్ & ఏరోస్పేస్ హబ్‌గా తీర్చిదిద్దే అవకాశం
డాక్టర్ కోడెల శివ ప్రసాద్ రావు గారు ప్రజాసేవకు అంకితమైన మహనీయ నాయకుడు. వైద్యుడిగా, స్పీకర్‌గా, ప్రజాప్రతినిధిగా ఆయన సేవలు చిరస్మరణీయం.
పౌరుషానికి ప్రతిరూపం – పలనాటి పులిగా ఆయన పేరు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది.
ఈ సందర్భంగా TDP Melbourne తరఫున జన్మదిన శుభాకాంక్షలు.