ఆర్మూర్‌లోని ఒక ప్రైవేటు స్కూల్లో ముస్లిం టీచర్, హిందూ విద్యార్థులకు బలవంతంగా ఉర్దూ నేర్పుతున్నారని తెలిసి, స్థానిక బిజెపి నాయకులు వెళ్లి నిలదీశారు. మాట మాట పెరిగి, బిజెపి నేత బాలు చెంప మీద ఒక్కటిచ్చారు. దానికే, వీళ్లు పక్షవాతం వచ్చినోడ్ని తీసుకెళ్ళినట్టు వీల్ చైర్లో తీసుకెళ్ళి, ఆస్కారే అవాక్కయ్యే నటించారు.
వీరి నటనను చూడండి.
తెలంగాణ పర్యటనలో ఉన్న బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ @NitinNabin గారు పవిత్ర పుణ్యక్షేత్రం ఓరుగల్లు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
వారితోపాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారు, పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ @chshekharbjp గారు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ @drlaxmanbjp గారు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
#NitinNabinInTelangana #NextTelangana
Bodhan Kendriya Vidyalaya secures ₹21 crore funding for new campus building. Thanks to the efforts of our MP @Arvindharmapuri 's coordination with the central ministry, the process was expedited despite delays caused by COVID-19. #arvinddharmapuri#BJP
https://t.co/sqZStozjd3
Former Ward Member of Sarangpur Mandal, Rangapet & Oddera Colony and Head of CMR INTERNATIONAL MAN POWER CONSULTANT Shri Chella Mallesh joined @BJP4Telangana yesterday.
అర్సపల్లి ROB #
KCR మొండిచేయి ఇచ్చినా, మోడీ మొత్తం నిధులిచ్చిండు
నిరంతర కృషి, సమీక్షలు, మోడీ ప్రభుత్వ చిత్తశుద్ధి కలిసి ఏండ్ల నుండి పెండింగ్ ల ఉన్న ROBలు పూర్తయితున్నాయి
#arvinddharmapuri#nzbmp#bjp4telangana#bjp4india#dharmapuriarvind
https://t.co/rXxuj5XSAF
కెసిఆర్, KTR, K.కవిత ల ఆదేశాలపై హైదరాబాద్ లోని నా ఇంటిపై దాడి చేసిన TRS గుండాలు.
ఇంట్లో వస్తువులు పగలగొడుతూ, బీభత్సం సృష్టిస్తూ, మా అమ్మను బెదిరించారు!
TRS goons attacked my residence and vandalised the house.
They terrorised my mother & created ruckus.
@PMOIndia@narendramodi
బీజేపీ హిందువుల హక్కుల కోసం పోరాడుతుంది..
దానర్థం బీజేపీ ఇతర మతాలకు వ్యతిరేకం అని కాదు..!
“BJP fights for the rights of Hindus and it doesn’t imply antis to other faiths !”
విజన్ ఉన్న ప్రతి ఒక్కరు బీజేపీ 🪷🪷 దిక్కు వస్తున్నరు !
Criteria for Congress President nomination -
1) Should be at least 25yrs older than #RahulGandhi
&
2) The Speed with which the 🚶♂️contestant walks should not exceed 2-3 kmph !
LHS = Arrested
RHS = Arrested
Hence proved, LHS = RHS
The centre of attraction is staring at the wall clock for her time to arrive!⌛
#liquorqueen#DelhiLiquorPolicyScam