భావోద్వేగాలు రెచ్చగొట్టి భవితతో ఆడుకోవడం దొరవారికి వెన్నతో పెట్టిన విద్య.
అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ… ఎక్కడికక్కడ విద్వేషాలు రెచ్చగొడుతూ.. విద్రోహానికి తెర లేపుతూ… విధ్వంసానికి పన్నాగం పన్నే మీరా తెలంగాణ జాతి పిత..?!
ప్రాంతాలుగా విడిపోదాం… ప్రజలుగా కలిసుందాం అన్న నోరే కదా అది?! ఇప్పుడు ఈ విద్వేషాలకు తెరలేపడం వెనక మీ ఉద్దేశ్యం ఏమిటి ప్రేతా?!
దేశ్ కా నేత అని డప్పు కొట్టుకునే నువ్వు… ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం వెనక మతలబు ఏమిటి ప్రేతా..?!
నువ్వు అధికారంలో ఉంటే అందరూ నా వాళ్ళే .. కడుపుల పెట్టి దాసుకుంటా అంటావ్… అధికారం కోల్పోతే వాడెవడు… వీడెవడు అంటావా ప్రేతా…?! నీ రాజకీయ మనుగడ కోసం ఇంకెన్నాళ్ళు చిచ్చులు పెడతావ్ ప్రేతా..?!
ఉద్యమానికి ఉనికి ఇచ్చిన వారందరికి ఉత్త చేతులు చూపి.. ఇప్పుడు మల్లా అదే విద్వేష రాజకీయాలకు తెర లేపుతామంటే… చూస్తూ కూర్చోదు తెలంగాణ సమాజం…!! తెలంగాణ సమాజం నీ అవకాశవాద రాజకీయాలని గమనిస్తూనే ఉంది. నీ రాజకీయ ఉనికి కోసం విద్వేషాలు రెచ్చగొడతా అంటే తోక కత్తిరిస్తుంది తెలంగాణ సమాజం … తస్మాత్ జాగ్రత్త…!!
#TelanganaPretha
#TelanganaPrethaKCR
#DopidiDonga