కాంగ్రెస్ సర్కార్ కంచెలను బద్దలు కొట్టి
కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్న రామన్న🔥
కళ్లముందే వృథాగా సముద్రం పాలవుతున్న లక్ష క్యూసెక్కుల కాళేశ్వరం జలాలను చూపిస్తూ..
రేవంత్ సర్కార్ కుట్రను ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
రైతన్నలారా.. రండి
ఈ రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్కార్‌పై కలిసికట్టుగా పోరాడుదాం✊
#Adminpost
హన్మకొండ జిల్లా
Date:15-06-2026.
వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ఈ నెల 22న గౌరవ @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి సమక్షంలో జరగబోయే నియోజకవర్గ స్థాయి పార్టీ సభ్యత్వ నమోదు ,SIR ప్రక్రియపై నిర్వహించనున్న శిక్షణ తరగతులపై నియోజకవర్గ యూత్ నాయకులతో సమీక్ష
ఆపిన హౌలగాడు ఎవడంటే రేవంత్ రెడ్డి అని రైతులే చెప్పబట్టే !...
మీకై మీరు తెలంగాణ ప్రజలకు జవాబుదారీ కోసం అన్న మాటల్నే కదా మేం అడిగినం.కేసులే పెట్టాలనుకుంటే మా పదేళ్ళ పాలనలో మీ కాంగ్రెస్ నాయకులు,ఇప్పటి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకు వందల కేసులు నమోదు అయ్యేవి: అరూరి రమేష్ @BRSparty
పుట్టినరోజు సందర్భంగా @BRSparty అధినేత , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ఎర్రవల్లి నివాసంలో కలిసి ఆశీస్సులు అందుకోవడం జరిగింది.
వరంగల్ జిల్లా.
Date:15-03-2026.
వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం ఎనుగల్ గ్రామానికి మాజీ ఎంపిటిసి కోల మల్లయ్య గారు అనారోగ్యం సమస్యతో బాధపడుతున్న విషయం తెలుసుకుని వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించడం జరిగినది.
వరంగల్ పార్లమెంట్ విజయానికి సిద్దమయ్యేందుకు వరంగల్ జిల్లా @BJP4Telangana కార్యాలయంలో పరకాల నియోజకవర్గ.పరిధిలోని దామెర, ఆత్మకూరు మండలాల బూత్ అధ్యక్షులు, బూత్ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో పాల్గొనడం జరిగింది.