హాస్య నట చక్రవర్తి,
నవ్వుల రారాజు, కన్నెగంటి బ్రహ్మానందం గారికి జన్మదిన శుభాకాంక్షలు,
మీ పేరులో ఉన్న ఆనందాన్ని మాకు బ్రహ్మాండంగా ఇచ్చిన మీరు ఎప్పుడూ బావుండాలి,
తెలుగు సినిమా ఉన్నంతవరకు,
నవ్వు అనే భావోద్వేగం కనిపించినంత వరకు మీపేరు ఈ గడ్డపై వినిపిస్తుంది.
#HBDBrahmanandam
భాషా పండితుడు హాస్య భ్రహ్మానందం!తలుచుకుంటేనే ఆనందభాష్పాలు!చూచినంతనే చక్కిలిగింతలు!వింటూ ఉంటే వళ్ళంతా ఒకింత అనుభూతి.ఆయనకు మంచి అరోగ్యం ప్రసాదించాలని ప్రార్ధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు కంట తడిని రెండువిధాలుగా పెట్టించగల డాక్టర్ ఈ పద్మశ్రీ .
#HBDBrahmanandam
తెలుగుసినీ కళామతల్లి ముద్దుబిడ్డడే కాదు
తెలుగుప్రేక్షకుల గుండెల్లో చెరగనిముద్ర వేసుకున్న "హాస్య నవరస నటనా చక్రవర్తి" మా బ్రహ్మానందం గారు
మీరు నిండునూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లా���ని మమ్మల్ని మరింతగా అలరించాలని ఆ దేవుణ్ణి వేడుకుంటూ
మీకు జన్మదిన శుభాకాంక్షలు #HBDBrahmanandam