నీవు వేసిన ప్రతి అడుగు మాకు ఆదర్శం. నడిచిన ప్రతిదారి సదాశయం.
ప్రేమానురాగాలతో మా అందరి హృదయల్లో చెరగని స్దానం సంపాదించిన నువ్వు ఇక లేవని వార్త మమ్మల్ని శోక సంద్రంలో ముంచింది.
నీ పవిత్ర ఆత్మ కు శాంతి చేకురాలని భగవంతుని ప్రార్థిస్తూ
శోక తప్త హృదయాలతో..
#TeamPWA
పీపుల్ వేల్ఫేర్ అసోసియేషన్ అధ్వర్యంలో ప్రారంభమైన కైలాసరధం సేవలు...
ఒక్క రూపాయికి సహయం ఆశించకుండా మనిషికి చివరి నిమిషంలో కూడా తోడు ఉండాలి అనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం.
#TeamPWA
#Opening..
20-1-2018 వ తేది శనివారం స్ధానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద అన్ని మతాల వారికి ఉపయోగపడే కైలాసరధం ప్రారంభించడం జరుగును. కావున అందరు కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలి అని కోరుకుంటున్నాం.
#TeamPWA https://t.co/i3PAZdts9Y
మన రావులపాలెం మండలం మరియు పరిసర గ్రామ ప్రజల ఉపయోగం కొరకు పీపుల్ వేల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కైలాసరధం ప్రారంభించడం జరుగుతుంది. మానవుడి చివరి నిమిషంలో కూడా తోడుగా ఉండాలి అని సంకల్పంతో 2017 మార్చిలో వాహనం సమకూర్చడానికి సహకరించిన అందరికి మా ధన్యవాదాలు.

Name : Sathyanarayana
Age : 45 years
Hospital : Icon Hospital.. KPHB Hyderabad..
Group : AB (-) Negative
Contact Number : 8555976722
Plz RT it's very Urgent 🙏🙏🙏
@BloodDonorsIn
2years small baby girl in emergency condition.
Need O-ve blood & financial support due to poor economic background.
Please support and save her life.
Baby's father. G.ravi
9966107255
Sreehitha children hospital #Rajahmundry@BloodDonorsIn