వైఎస్ షర్మిల గారు పోలీసులతో దురుసు ప్రవర్తన,కొట్టారు అని చెప్పే BRS బజన బ్యాచ్..మీ నాయకులు గతంలో పోలీసులను నోటికొచ్చినట్లు తిట్టారు కదా..? దీ��ిని ఏమంటారు సమాధానం చెప్పాలి.
వైఎస్ షర్మిల గారు పోలీసులత��� దురుసు ప్రవర్తన,కొట్టారు అని చెప్పే BRS బజన బ్యాచ్..మీ నాయకులు గతంలో పోలీసులను నోటికొచ్చినట్లు తిట్టారు కదా..? దీనిని ఏమంటారు సమాధానం చెప్పాలి.
@KTRTRS#AskKTR#YSRTPForBetterTelangana#WhereIsBetterTelanganaKTR
ఓ చిన్న సారు దళిత బంధువు10 లక్షలు అంటిరి క్యాష్ రూపంలో కాకుండా వస్తు రూపంలో అంటిరి బానే ఉంది. మరి కొంతమందికి ట్రాక్టర్లు,డ్రోన్,కారు కొనిస్తున్నారు అవి ఏవిచూసినా గాని 6,7లక్షల రూపాయల్లోనే, మిగతా పైసలు ఎటుపోయినాయి