రామమందిర నిర్మాణాన్ని అడుగడుగునా అడ్డుకున్నవారికి...
ఈరోజు రామమందిరంపై అకస్మాత్తుగా ప్రేమ పుట్టిందా?
"దొంగలు దొరికారు... కేసులు నమోదయ్యాయి... అరెస్టులు జరిగాయి...
SIT కూడా ఏర్పాటు అయింది! ఇంకా ఎందుకు ఈ నాటకం?
@RahulGandhi#ayodhya#rammandir#SIT#jaishreeram
చరిత్ర సృష్టించిన పి.వి. సింధు!
జపాన్ ఓపెన్ 2026 టైటిల్‌ను గెలుచుకుని ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా పి.వి. సింధు చరిత్ర సృష్టించింది.
భారత బ్యాడ్మింటన్‌కు మరో స్వర్ణ అధ్యాయాన్ని జోడించిన పి.వి. సింధుకు హృదయపూర్వక అభినందనలు!
మన తెలుగింటి గర్వం ... భారత కీర్తి
#PVSindhu
While some call India's youth to the streets,
But
Indian Gen Z is taking the nation to space.
#Vikram-1, India's first privately developed orbital rocket, Reflects the power of innovation, startups, and Indian talent.
𝐓𝐰𝐨 𝐟𝐫𝐚𝐦𝐞𝐬: 𝐖𝐢𝐭𝐧𝐞𝐬𝐬 𝐭𝐡𝐞 𝐭𝐫𝐚𝐧𝐬𝐟𝐨𝐫𝐦𝐚𝐭𝐢𝐨𝐧 𝐨𝐟 𝐈𝐧𝐝𝐢𝐚. 🚆🇮🇳
కాంగ్రెస్ కాలంలో ఉన్న పాతబడిన రైల్వేలను దేశం విడిచిపెట్టింది.
నేడు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, భారతదేశ రైల్వే నెట్‌వర్క్‌లో 99% విద్యుదీకరించబడింది.
#indianrailways
భారత్ ఎరువుల రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం
కేంద్ర మంత్రివర్గం జాతీయ యూరియా పెట్టుబడి విధానం – 2026 (National Investment Policy for Urea 2026) కు ఆమోదం తెలిపింది.
#CabinetDecisions
భారత్–యూకే CETAతో భారతీయ నిపుణులకు భారీ శుభవార్త!
75,000+ మంది నిపుణులు, 900+ కంపెనీలకు ప్రయోజనం. డబుల్ సోషల్ సెక్యూరిటీ భారం తగ్గడంతో పాటు, ఐటీ, ఇంజనీరింగ్, ఆరోగ్య రంగ నిపుణులకు యూకేలో మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
#IndiaUKCETA#ViksitBharat
భారత్ - యూకే సమగ్ర ఆర్థిక & వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చింది.
దీంతో భారతీయ నిపుణులకు ప్రపంచ స్థాయి అవకాశాల కోసం నూతన ద్వారాలు తెరుచుకున్నాయి.
#IndiaUKFTA
కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ @rajnathsingh గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ..
దేశ భద్రతను మరింత బలోపేతం చేస్తూ, సాయుధ దళాల సంక్షేమానికి అంకితభావంతో సేవలందిస్తున్న మీ నాయకత్వం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం.
#RajnathSingh ji #happybirthday
ప్రపంచం అనిశ్చితిని ఎదుర్కొంటున్న వేళ...
భారత్ మాత్రం వేగంగా ముందుకు దూసుకుపోతోంది!
ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోంది
#ViksitBharat#IndiaEconomy#GDP#GDPgrowth#GST