మీ అందరి సహకారంతో “టీం తారక్ ట్రస్ట్” 5 రాష్ట్రాల్లో 133 లొకేషన్స్ లో చేపట్టిన “డొనేట్ ఏ మీల్” కార్యక్రమం దిగ్విజయంగా 600 రోజులు పూర్తి చేసుకుంది అని చెప్పడానికి గర్వపడుతున్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు. (1/2)
Celebrating the Release of @RRRMovie, We’re planning Charity Events & Food Donation Campaigns in 8 States (AP, TG , KA , Odisha, TN , Kerala, Maharashtra & Goa ) for a Week from March 21th .
Interested People from any area
can Join us in serving the needy.
#TTTCelebratesRRR