తోడబుట్టకపోయినా...
ప్రతి అడుగులో తోడై నిలిచింది ❤️...!
రాజకీయంతో మొదలైన విల్లా బంధం...
నేడు తోడబుట్టిన అన్న చెల్లెల కంటే గొప్పగా మారింది @revanth_anumula@seethakkaMLA
చెన్నై లో మా ఆఫీస్ కి పోయే దారిలోనే AIDMK పార్టీ కార్యాలయం ఉంటుంది.
ఒకప్పుడు కార్యకర్తలతో కళకళలాడే ప్రాంగణం, మొన్న ఎన్నికల్లో ఓటమి తర్వాత కార్యకర్తలు లేక బోసిపోతుంది.
నేను అందులో ఉండే కార్యాలయ నిర్వాకుడితో మాట్లాడితే…… పార్టీ వరుసగా రెండు సార్లు ఓటమి చెందడం & గెలిచిన MLAలు రోజుకు ఒక్కరు చొప్పున పార్టీనీ వీడుతుండంతో కార్యకర్తలు డీలాపడ్డారు అని సమాధానం ఇచ్చాడు.
ఒకప్పుడు MGR & జయలలిత లాంటి హేమాహేమీలు ఉన్న పార్టీ ఈరోజు నాయకత్వలోపం & వరుస ఓటములతో కొట్టుమిట్టు లాడుతుంది.
Note: రాసిపెట్టుకొండి…. తెలంగాణలో కూడా BRS పార్టీ పరిస్థితి 2028లో ఇలాగే ఉండబోతుంది. 2028 తర్వాత BRS పార్టీ కనుమరుగు అవ్వడం ఖాయం💯💯
ఒకటి మాత్రం వాస్తవం.
నిన్న అర్జెంటీనా - ఈజిప్ట్ మ్యాచ్ కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా శిల్పకళ వేదికలో మ్యాచ్ వేయించి వారితో పాటు ప్రత్యేకంగా వీక్షించారు.
నాకు తెలిసి సెమీస్, ఫైనల్స్ లో కూడా ఇలాంటి గేమ్ మనం చూడకపోవచ్చు. ఇలాంటి మ్యాచ్ యావత్ ప్రపంచ ఫుట్ బాల్ ప్రేక్షలకులను అలరించి కనువిందు చేసింది.
కొంత మంది హేటర్స్ అర్జెంటీనా ఓడిపోతే రేవంత్ రెడ్డి మీద రాజకీయం చేయొచ్చు అనుకున్నారు. కానీ దేవుడు మంచి మ్యాచ్ చూసేలా చేశాడు. అలాగే వారిని కూడా మ్యాచ్ చూసేలా చేశాడు.
థాంక్ యు సీఎం సార్…..
పేదల ఆశ జ్యోతి.
బడుగుబలహీన వర్గాల నమ్మకం.
పేదల సంక్షేమ పెన్నిధి.
మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.
కాంగ్రెస్ మహానేత, ప్రజానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారికి జయంతి నివాళులు. 💐
సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమానంగా ముందుకు నడిపిస్తూ ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, సాగునీటి ప్రాజెక్టులు, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి మౌలిక సదుపాయాల దిశగా బలమైన పునాదులు వేసి చిరస్థాయిగా నిలిచిపోయారు.
#YSR
ఆరోగ్యశ్రీ తో పేద గుండెకు జీవం పోసి....
ఫీజ్ రీయింబర్స్మెంట్ తో పేద బిడ్డల చదువులకు భరోసానిచ్చిన
రాజన్నకు ❤️
ఆయన జన్మదిన సందర్బంగా హృదయపూర్వక గణనివాళులు 🙏
#YSRLivesOn
"నాకు ఫామ్ హౌస్.
నీకు హుస్సేన్ సాగర్" అనేలా అప్పటి ప్రభుత్వం పనిచేసిందా?
హుస్సేన్ సాగర్ FTLలో ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చింది ఎవరు?
అనుమతుల్లో అక్రమాలు ఉన్నాయని ఇప్పుడు నోటీసులు వస్తున్నాయి.
అప్పటి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసిందా... లేక కొందరి ప్రయోజనాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేసిందా?
ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసి, నిజాలు ప్రజల ముందుకు తీసుకురావాలి.
#HussainSagar
#TPCC_MEDIA_COMM_DEPT
మన్మడికి స్వల్ప గాయం అవ్వడంతో ఫార్మ్ హౌస్ నుండి ఏఐజీ ఆసుపత్రి వరకు వచ్చిన మీరు
మీరు సీఎం గా ఉన్నపుడు కొండగట్టులో బస్సు ప్రమాదం లో 57 మంది చనిపోతే వాళ్ళ మొహం చూడడానికి కూడా అప్పటి మీ గడి దాటి బయటకు కూడా రాలేదు కదా దొర 🙏 ఈ ఒక్క ఉదాహరణ సరిపోదా తెలంగాణా ప్రజల మీద మీ ప్రేమ ఏపాటిదో