ఎవరెన్ని కుట్రలు పన్నినా, వచ్చేది కేసిఆర్ ప్రభుత్వమే! దాన్ని ఎవరూ ఆపలేరు!!
కారు గుర్తుకి ఓటు వేద్దాం! మన రాష్ట్రాన్ని దోపిడీ దొంగల నుండి కాపాడుకుందాం!
జై తెలంగాణా! #voteforcar#gangulakamalakar#brsparty#karimnagar
Happy Birthday, Dad! Your inspiration, motivation, and guidance have shaped me in incredible ways. Cheers to you on your special day! 🎂🎈🎉
@BThirupatiNayak
నిత్యం జనంలో ఉంటూ, జనం కోసం పనిచేస్తూ అలుపెరగని సైన్యంలా ముందుకు పోతున్న మా అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. @BThirupatiNayak#HappyBirthdayBTNAnna
చింతకుంట గ్రామంలోని శాంతినగర్ లో సేవా ఘడ్ గుట్టపై శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ మేరమ్మ ఆలయం వద్ద ప్రతి సంవత్సరం నిర్వహించే బంజారా తీజ్ (బతుకమ్మ) ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న తీజ్ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ మరియు పౌరసరఫరాల శాఖ మాత్యులు గంగుల కమలాకర్ గారు @GangulaBRS
నేడు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో సోహిలేని ఎంపీ సోయం బాబురావు దిష్టిబొమ్మ దగ్ధం.. తన రాజకీయ స్వార్థం కోసం గిరిజన కులాల మధ్య చిచ్చు పెడుతున్న సోయం బాబురావు పై దేశద్రోహ కేసు నమోదు చేయాలి.. @BThirupatiNayak
కష్టం తెలిసిన వ్యక్తి..
తన చుట్టూ కష్టాలలో ఉన్న వాళ్లకి..
నేను ఉన్న అన్ని భరోసా ఇచ్చే..
వ్యక్తిత్వం తను మొదలుపెట్టిన..
పనిని పూర్తి చేసే వరకు తను కష్టపడుతూ..
ఎందరికో మార్గం చూపిస్తూ..
విజయాలను అపజయాలను.. చిరునవ్వుతోఎదుర్కొంటున్నా..
మా అందరి మార్గదర్శి..
@BThirupatiNayak