@PonguletiOffice ఈరోజు డ్రగ్స్ నిర్ములన మీద ప్రభుత్వం ఇంత సీరియస్ ఉందంటే, దానికి కారణం గత పదేండ్ల దొర సర్కార్ వైఫల్యమే.. కేటీఆర్ వల్లే తెలంగాణలో డ్రగ్స్, పబ్ కల్చర్ పెరిగింది
@INC_Ponguleti@DKShivakumar@INCKarnataka DK, RR, PSR.. naa opinion lo thopu leaders veellantha. opposition parties ni football aadutharu. Ilanti combination north lo set aite congress ki tirugundadu