పాడేరు అమ్మవారి పండగ ముగించుకుని తిరిగి వస్తుండగా స్టేజ్ అండ్ సౌండ్స్ లోడ్ తో ఉన్న వ్యాన్ అదుపు తప్పి లోయ లో పడింది. సదరు ఆక్సిడెంట్ లో దినసరి కూలి పనికి వచ్చిన నాలుగు చనిపోయారు మరో ముగ్గరుకి చాలా సీరియస్ గా ఉంది..
వారి కుటుంబాలను ఆదుకోండి సార్..
Contact or PhonePe
9515838874
గొడ్డలితో నరికితే గుండెపోటు వస్తుంది.. అనుమానం ఉంటే #వైసీపీ నాయకుల్ని అడగండి
నిరాహారదీక్షలో ఉన్నవారిని చంపితే..
శిక్ష ఉండదు, అనుమానం ఉంటే #టీడీపీ నాయకుల్ని అడగండి
ఈ ఇద్దరూ మాకొద్దు, ఇక వాళ్ళ మాయలో పడం.. కష్టం వస్తే అండగా నిలబడే @PawanKalyan గారే కావాలి ప్రజలు!
@JanaSenaParty
Today Sri Gopala Krishna Dwivedi I.A.S, Chief Commissioner RBKs & Prl. Secretary to Govt (Agri &Co-op), Sri C. Hari kiran I.A.S. Spl. Commissioner of Agril. has conducted Video Conference with all DAO’s, ADA’s and MAO’s in the state and reviewed various Departmental Programmes.
1. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విజయవాడ నగరంలో 23 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? ఏం చేసింది ?
#APWomenCommissionExposed
14. ఎంపీ హోదాలో ఉంటూ అసభ్యకరమైన వీడియో కాల్లో దొరికిపోతే నైతిక బాధ్యత మర్చిపోయిన ఆ ఎంపీని వెనకేసుకొస్తుంది వైసీపీ ప్రభుత్వం. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
#APWomenCommissionExposed
17. గుడివాడలో సంక్రాంతి సంబరాల పేరుతో చీర్ గాళ్స్ ను ఏర్పాటు చేసి రాష్ట్ర మంత్రి అండతో క్యాసినోలు నడిపారు. ఇక్కడ చీర్ గాళ్స్ ను భోగ వస్తువుగా చూపించలేదా? ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
#APWomenCommissionExposed
13. రెండు మూడు అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి, వాటికే గోల చేయాలా అంటూ ఎదురు ప్రశ్న వేస్తారు మరో మహిళా మంత్రి గారు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
#APWomenCommissionExposed
18. నీయమ్మ మొగుడు, లం*తనం, లం...కొడుకు లాంటి మాటలు యధేచ్చగా మాట్లాడతారు వైసీపీ ప్రజా ప్రతినిధులు, మంత్రులు. ఈ తిట్ల ద్వారా స్త్రీలను కించపరచడం లేదా? ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
#APWomenCommissionExposed
వందలాది మంది ఆడబిడ్డల మానప్రాణాలు కోల్పోతుంటే, అండగా నిలబడాల్సిన అధికారంలోని @YSRCParty నాయకులు, కార్యకర్తలే కీచకులుగా మారుతుంటే రక్షించకుండా దశా, దిశా లేని "దిశా " చట్టం పేరు చెప్పి చేతులు దులుపుకుంటుంటే ఏం చేస్తుంది మహిళా కమీషన్? న్యాయం ఎక్కడ?
#APWomenCommissionExposed
7. 2021లో మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల సంఖ్య 25% పైగా పెరిగిందని రాష్ట్ర పోలీసులు డిసెంబర్ 28, 2021న వెల్లడించారు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
#APWomenCommissionExposed
11. జూన్ 2021లో సీఎం నివసిస్తున్న తాడేపల్లి దెగ్గరలో మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు పాల్పడ్డవారిలో ఒక వ్యక్తి ఇప్పటికీ దొరకలేదు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
#APWomenCommissionExposed
8. 2021 ఆగస్టులో గుంటూరులో 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థినిపై పట్టపగలు దుండగుడు దాడి చేసి కడుపుపై ఆరుసార్లు కత్తితో పొడిచాడు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
#APWomenCommissionExposed