తెలంగాణ పీజీ వైద్య విద్యార్థులకు ఇస్తున్న స్టయ్ ఫండ్ పదేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందే తప్ప, ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెంచలేదు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ ను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి మద్దతు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం.
- జి విశ్వ తేజ రావు గారు,
టిపిసిసి డాక్టర్స్ సెల్ ఛైర్మన్.
I urge the @TelanganaCMO@KTRBRS@BRSHarish to hear the voices of these aspiring #TELANGANAAYUSH PGs & interns and take prompt action to provide them with a stipend hike that recognizes their invaluable contribution to the well-being of our society !!!! #Telangana #AYUSH #EqualPayForEqualWork #IndianSystemOfMedicine