వర్షంలో సైతం #DSC అభ్యర్థులు...
@revanth_anumula గారు మేము అడిగేది కేవలం 3 నెలల సమయం మాత్రమే వర్షంలో సైతం మేము చేస్తున్న ఈ పోరాటాన్ని చూసి ఐనా #DSC 3 నెలల సమయం ఇవ్వండి సర్...
మా గోడు మీకు వినపడడం లేదా.!? ప్రజాపాలనాలో మాకు న్యాయం లేదా..!?
#PostPoneDSC#Justice4Aspirants

దిల్ సుఖ్ నగర్ లో డీఎస్సీ అభ్యర్థుల భారీ ర్యాలీ. మూడు నెలలు పరీక్ష వాయిదాలని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మొండి వైఖరి పట్ల రాత్రి 11 గంటలు అయినా కూడా పెద్ద వర్షంలో నిరసనకు దిగారు. #PostponeDSC@revanth_anumula@Bhatti_Mallu
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్‌కు చుక్కలు చూపంచిన నిరుద్యోగులు.. ఏబీఎన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం #Abn#CMRevanthreddy#AshokNagar#DSC