సినిమాలో కనిపించే ప్రతి సన్నివేశం ఒక సంస్కృతికి ప్రతిబింబం కాదు, అది కేవలం ఒక పాత్ర స్వభావం మాత్రమే! 🎬 టీజర్లు, పాటలను చూసి ముందే ఒక అంచనాకు రాకండి... ప్రతి విజువల్ వెనుక కథలో ఒక బలమైన కారణం ఉంటుంది.
#Tollywood#TeluguCinema#TelanganaCulture#Telangana
తెలంగాణ గడ్డ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు జోహార్లు! ✊💐
మీ త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి... మీ ఆశయాలే మాకు నిత్యస్ఫూర్తి.
"వీరుల్లారా అమర వీరుల్లారా...
తెలంగాణ గడ్డ మీద ముద్దు బిడ్డల్లారా!" 🕊️🚩
#JaiTelangana#Amaraveerulu#TelanganaMovement
చీకటిని తొలగించి వెలుగులు నింపే దీపావళి పండుగ మీ జీవితాల్లో సరికొత్త ఆశలను, ఆనందాలను, విజయాలను తీసుకురావాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు! 🪔✨
ఈ దీపాల పండుగ మీ ఇంటా వెలుగులు నింపాలి.. మీ జీవితమంతా సంతోషాలతో విరాజిల్లాలి! ❤️
#HappyDiwali
సినిమాల్లోని కొన్ని సన్నివేశాలను బేస్ చేసుకుని యావత్ తెలంగాణ సంస్కృతిని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. కథ డిమాండ్ మేరకు సీన్లు ఉంటాయి కానీ, తెలంగాణ అంటే కేవలం తిండి, తాగుడు మాత్రమే కాదు! ఎన్నో వర్గాలు, విభిన్న ఆచారాలు, గొప్ప వైవిధ్యాల సమ్మేళనం మన సంస్కృతి.
#Telangana
ఒకప్పుడు సినిమాల్లో హేళన చేసిన చోటే... నేడు మన యాస సగర్వంగా నిలిచింది! ✨
తెలంగాణ భాషకు గౌరవం, గుర్తింపు తేవాలనే తపనతో మొదలైన ప్రయాణం ఇది. మన నేల తల్లి నేర్పిన యాసను నిలబెట్టుకోవడంలో ఉన్న తృప్తే వేరు! ❤️🎬
#telangana#culture#telanganabasha#movies#telanganapride
"గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలె..
పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలె🌾💧"
సాగునీటి కోసం తెలంగాణ నేల పడ్డ ఆవేదన, దశాబ్దాల వివక్ష మాటల్లో చెప్పలేనిది. ఆ ఆకాంక్షే ఉద్యమమై నినదించింది! ✊🔥
#Telangana#Godavari#Krishna#TelanganaMovement
వెట్టి చాకిరీ కాదు... శ్రమకు తగ్గ గుర్తింపు కావాలి! ✊
నో టైమింగ్స్ పేరిట ఐటీ, కార్పొరేట్ ఉద్యోగాల్లో నలిగిపోతున్న నేటి యువత. స్వేచ్ఛను కోల్పోవడం కాదు, ఆత్మాభిమానంతో బతకడమే అసలైన జీవితం! 💼⚡
#WorkLifeBalance#ITLife#CorporateExploitation