ఉపాధి హామీ పథకం ద్వారా బీడు భూములను అభివృద్ధి చేసి సాగుకు యోగ్యంగా మార్చిన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం అక్కపల్లిగూడెం పంచాయతీ కార్యదర్శి భారత అవినాష్ కృషిని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందించారు.
స్థానిక రైతులతో సంప్రదించి బీడు భూముల్లో ఉపాధి కూలీలతో పనులు చేయించి రాళ్ల నేలను సిరుల సాగుకు ఉపయుక్తంగా మార్చడం ద్వారా పంచాయతీ కార్యదర్శి అవినాష్ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. పట్టుదల, సంకల్పంతో ముందుకు సాగిన అవినాష్‌ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు అన్నారు. @eenadulivenews #Akkapalligudem #Janagama
Dear @TelanganaCMO ,
One of the Junior Panchayat Secretaries(Outsourcing) has applied to the Collector to either solve his problem or allow him for EUTHANASIA!!!! The frustration levels in this issue are really scary.
I request you to kindly act upon this on humanitarian grounds urgently to save lives. It seems they(Around 80 of them) have spent ₹50 lakhs for seeking elusive justice !!! Where will poor people get such money from?
గత ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు పనిచేసిన తర్వాత చేయని తప్పుకు అన్యాయంగ (98 ) JPS లను తొలగించింది. దాదాపు రెండు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగితే దాదాపు 70 పేజీల సుదీర్ఘ జడ్జిమెంట్ ను వాళ్లకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిందంట.
దీనిని అమలు పరచాలని గత ప్రభుత్వంలో మంత్రులను కూడా వారు కలిశారు. కానీ లాభం లేదు.
జిల్లా కలెక్టర్ ని కలిస్తే కమిషనర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు, కమిషనర్ ను కలుస్తే ప్రిన్సిపల్ సెక్రెటరీ పేరు చెబుతున్నారు, ప్రిన్సిపల్ సెక్రెటరీని కలుస్తే ప్రభుత్వం పేరు చెప్తున్నారంట!!! ఇక ప్రభుత్వం అంటే ఎవరు??? దాని అడ్రసు ఎక్కడ???
ప్రస్తుతమున్న మినిస్టర్స్ అందరిని దాదాపు కలిశారంట, సీఎం ఓ లో కూడా ఫిర్యాదు చేసిండ్రంట. ఇప్పుడు అలసిపోయి జిల్లా కలెక్టర్లకు కారుణ్య మరణానికి (Raw గా చెప్పాలంటే ఆత్మహత్యకు పర్మిషన్ లాంటిది) కూడా అప్లై చేశారంట.😭
దాదాపు మూడు సంవత్సరాలు ఉద్యోగం లేక బాధపడుతున్నారు. చాలా మందికి పోలీస్ కానిస్టేబుల్ గ్రూప్ ఫోర్ లాంటి ఉద్యోగాలు వచ్చినప్పటికీ పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగం ఉందని ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసిండ్రు.
ప్రస్తుతం ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం రెండు లేకుండా పోయాయి.
వీళ్లలో చాలామంది స్పోర్ట్స్ కోటాల కాకుండా రిజర్వేషన్లలో ఉద్యోగం వచ్చింది. వీళ్ల కంటే తక్కువ మార్కులు ఉన్నవాళ్లు కూడా ఉద్యోగంలో ఉన్నారు!
చాలామందికి వయసు కూడా అయిపోయింది ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలిజిబుల్ కూడా కాదు తప్పు ఏమి లేకుండా దాదాపు మూడు సంవత్సరాల నుంచి వీరు మానసిక వేతన అనుభవిస్తున్నారు.
@TelanganaCS
ప్రమాదానికి గురై వెంటిలేటర్‌పై ఉన్న జనగాం జిల్లాకు చెందిన సుకేష్ S/O సారయ్య.. దయచేసి ఆయనకు సహాయం చేసి అతని ప్రాణాలను కాపాడవలసిందిగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గౌరవనీయులైన కేటీఆర్ గారిని @KTRBRS అభ్యర్థిస్తున్నారు...