DISTRICTS WARNING - Next 2hrs ⚠️🌧️
NON STOP MODERATE - HEAVY RAINS ahead in Medak, Sangareddy, Kamareddy, Siddipet, Jangaon, Hanmakonda, Warangal, Rangareddy, Vikarabad, Mahabubnagar, Narayanpet, Wanaparthy, Gadwal, Nagarkurnool, Suryapet, Nalgonda next 3hrs ⚠️⚠️🌧️
Hyderabad - One more spell of MODERATE RAIN expected in next 2hrs
Will share today's forecast soon, BIG RAINS LOADING ⚠️
వన్డేల్లో వరుసగా 15 సార్లు టాస్ ఓడిన భారత్..
జట్టులో మార్పులు లేకుండానే బరిలోకి టీమిండియా..
ఒకే మార్పుతో బరిలోకి న్యూజిలాండ్..
గాయం కారణంగా కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ మ్యాచ్ కు దూరం..
హెన్రీ స్థానంలో నాథన్ స్మిత్..
#INDvsNZ#ChampionsTrophyFinal#ChampionTeamIndia
#MattHenry
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పై జోరుగా బెట్టింగ్స్..
చేతులు మారబోతున్న రూ. 5 వేల కోట్లు..
దుబాయ్ నుంచి నడుస్తున్న క్రికెట్ బెట్టింగ్..
ఐదుగురు బుకీలను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు..
రూ.22 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు..
#INDvsNZ#indvsnzfinal#Cham
ఎమ్మెల్సీగా రాములమ్మ - వేం నరేందర్ రెడ్డి మధ్య పోటీ
ఎమ్మెల్సీగా అనూహ్యంగా రేసులోకి విజయశాంతి
ఢిల్లీలో లాబీయింగ్...ఎమ్మెల్సీ సీటుపై వేం నరేందర్ రెడ్డి కూడా నజర్?
ఇద్దరిలో ఒక సీటు ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ
జానారెడ్డిని సీఎం ముఖ్య సలహాదారుగా నియమించి..ఎమ్మెల్సీగా వేం నరేందర్ రెడ్డిని ఎంపిక చేసే ఛాన్స్ ?
#VemNarendarReddy #RevanthReddy #Congress #Vijayashanthi #Janareddy
కామ్రేడ్లకు కాంగ్రెస్ నుంచీ నిరాశే!
రెండు ఎమ్మెల్సీ స్థానాలు కట్టబెడుతామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ
తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఓ స్థానం ఇవ్వాలని సీఎంకు కామ్రేడ్ల రిక్వెస్ట్
వచ్చే ఎమ్మెల్సీ ఖాళీల్లో అవకాశం ఇస్తామని రేవంత్ హామీ
#CPI#RevanthReddy#MLC
సంచలన నిర్ణయం : కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్ బై?
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో నెగ్గి..కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని యోచన
ఇప్పటికే టీ20లకు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ
యువ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు మరో కీలక నిర్ణయం ?
#RohithSharma#ChampionsTrophy2025#RohitSharma𓃵 #INDVSNZ
సండే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్..క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
మల్టీఫ్లెక్స్ లో ఫైనల్ మ్యాచ్ (ఇండియా - న్యూజిలాండ్ ) ప్రత్యక్ష ప్రసారం
హైదరాబాద్ లో పలు మల్టీఫ్లెక్స్ లో బుకింగ్స్ ప్రారంభం
#ChampionsTrophy2025#INDvsNZ
మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు...ఈసారి కేసీఆర్ కథేంటి?
అనర్హత వేటు తప్పించుకునేందుకు ఒక్క రోజు సభకు హాజరయ్యే అవకాశం?
ఎస్సీ వర్గీకరణ, కుల గణనపై కేసీఆర్ వైఖరి చెప్పాలని ఇప్పటికే కాంగ్రెస్ డిమాండ్
కేసీఆర్ ఏం చేస్తారనే దానిపై బీఆర్ఎస్ వర్గాల్లోనూ ఉత్కంఠ
#KCR#BRS #TelanganaAssembly #TelanganaPolitics
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఆర్ఎస్పీకి ఛాన్స్
ప్రస్తుతం ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం.. కాసేపట్లో అధికారిక ప్రకటన
#RsPraveenKumar#MLCElections#KCR#RSP@RSPraveenSwaero
నాకు భర్తతో ఎలాంటి విభేదాలు లేవు-సింగర్ కల్పన
నేను ప్రాణాలతో ఉన్నానంటే భర్త, కూతురే కారణం
ఒత్తిడి వల్లే నిద్రమాత్రలు తీసుకున్నా-కల్పన
సరైన సమయంలో పోలీసులని అలర్ట్ చేయడంతో బతికాను
నాపై జరిగే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు-కల్పన
#Kalpana#singerkalpana#Kalpana
వెబ్సైట్లో టెన్త్ విద్యార్థుల హాల్టికెట్లు
ఈనెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు
నేడు వెబ్సైట్లో హాల్ టికెట్లు ఉంచనున్న అధికారులు
#TenthExams#Telangana#SSCExams
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
23 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.80 కోట్లు
#Tirumala#TTD#TirumalaTemple