సైబర్ మోసానికి గురైనవారు వెంటనే 1930కు ఫిర్యాదు చేయండి. గోల్డెన్ అవర్‌లో కంప్లైంట్ చేయడం ద్వారా మీ డబ్బు రీఫండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫిర్యాదు చేసేటప్పుడు ఖాతా వివరాలు ఇస్తే వెంటనే ఫ్రీజ్ చేస్తారు.
#telanganapolice
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారు.
ఆర్మీ అధికారులమంటూ సందేశాలు పంపుతూ.. అందిన కాడికి దండుకుంటున్నారు.
ఇలాంటి నకిలీ ఆర్మీ అధికారుల పట్ల జాగ్రత్తగా ఉండండి. డొనేషన్ సందేశాలను నమ్మి డబ్బు చెల్లిచకండి.
@Cyberdost@PMOIndia@HMOIndia
అమెరికా వీసా ఫీజులు పెంపు.. గగ్గోలు పెడుతున్న ఇండియన్ ఐటీ కంపెనీలు
హెచ్-1బీ వీసా దరఖాస్తు ధర ఒకేసారి రూ.38వేల నుంచి (460 డాలర్లు), రూ.64వేలకు (780 డాలర్లకు) పెంచింది. హెచ్-1బీ రిజిస్ట్రేషన్ ధరను రూ.829 నుంచి రూ.17వేలకు పెంచినట్లు అధికారులు వెల్లడించారు.
ఇండోనేషియాలో "స్టార్‌లింక్" సర్వీస్.
విశాలమైన ఇండోనేషియా ద్వీపసమూహంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ యాక్సెస్‌ను మెరుగుపరచాలనే లక్ష్యంతో టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్', ఇండోనేషియా హెల్త్ మినిష్టర్ 'బుడి గునాడి సాదికిన్' స్పేస్ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రారంభించారు.
ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం.. టెక్ దిగ్గజం వార్నింగ్ - 'కాగ్నిజెంట్'
ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను అతిక్రమిస్తే ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుందని 'కాగ్నిజెంట్' స్పష్టం చేసింది.
లండన్ చేరుకున్న సీఎం జగన్
సీఎం జగన్ లండన్‌లో అడుగుపెట్టిన సందర్భంలో అక్కడ ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. సీఎం జగన్ విమానం దిగుతున్న క్రమంలో జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సీఎం జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.
#YSJaganMohanReddy#london#apcm
ఇంగ్లండ్ తో జరిగిన 3వ టెస్టులో భారత్ 434
పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
92 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ హిస్టరీలోనే పరుగుల పరంగా భారత్‌కు ఇదే అత్యంత భారీ విజయం. అంతకుముందు 2021లో న్యూజిలాండ్‌పై సాధించిన 372 పరుగుల విజయమే అత్యధికం
#INDvsENG 🎉🎉🔥🔥🔥