@abburiravi రవి భయ్యా..కన్న తల్లి నేర్పిన భాష కదా....
ఆ భాష మీద ఇష్టం..ప్రేమ పోవు..
అమెరికా వచ్చి 20 సంవత్సరాలు అవినా, 4 మాటలు పెన్ను, పేపర్ పట్టుకొని..తెలుగులో రాసుకుంటు ఉంటా..
మన బాలు గురించి ఈ మద్య నేను రాసుకున్న కొన్ని మాటలు..
@ramjowrites
Ne patalee..na oopiri ani Cinemaa-Talli anukunenta manchi paatalu raastunnaru Sastry gaaru..Super..
Solo movie song-Na prema kathaki Song..konni velasaru vinnanu..
Ne choopuley na oopiri..wahh...hats off..
Super sir...Wish you happy birthday