నీటి వివాదం.. యోగీ ప్రభుత్వ వేధింపులకు IAS అధికారిణి రాజీనామా?
ఆమె పేరు దివ్య మిట్టల్.. దేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో లండన్‌లో ఉద్యోగం వదిలేసి భారత్‌కు వచ్చారు
ఐఏఎస్ అయిన తర్వాత.. 2023లో మీర్జాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ (DM)గా ఆమె బాధ్యతలు చేపట్టారు
ఈ క్రమంలోనే ‘లహురియా దేహ్’ గ్రామంలో తాగునీరు సౌకర్యం లేదని దివ్య మిట్టల్ తెలుసుకున్నారు
1,500 మంది జనాభా ఉండే ఆ గ్రామంలో 75 ఏళ్ల నుంచి తాగునీటి సౌకర్యమే లేదు
గ్రామస్థులు కేవలం వాటర్ ట్యాంకర్లు లేదా దూరంలో ఉండే జలాశయాలపైనే ఆధారపడి ఉంటున్నారు
దీంతో.. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని దివ్య మిట్టల్ నిర్ణయించుకున్నారు
భౌగోళిక పరిస్థితుల వల్ల అక్కడ వాటర్ లైన్ వేయడం అసాధ్యమని ఇంజనీర్లు చెప్పినా.. ‘వాటర్ లిఫ్టింగ్ సిస్టమ్’ని డిజైన్ చేయించారు
ఎట్టకేలకు.. ‘జల్ జీవన్ మిషన్’ మిషన్ కింద ఆ గ్రామస్తులకు తాగునీరు అందించారు
దాంతో గ్రామస్తులు కృతజ్ఞతగా.. ఆమెపై పూలవర్షం కురిపించి, ధన్యవాదాలు తెలుపుకున్నారు
కానీ.. ప్రోటోకాల్ ప్రకారం నీటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి తనని ఆహ్వానించలేదని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆమెపై పగ పెంచుకున్నాడు
ఆ ఎమ్మెల్యే నేరుగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫిర్యాదు చేయడంతో.. దివ్య మిట్టల్‌ను వెంటనే బదిలీ చేశారు
ఆపై ఎక్కడా పోస్టింగ్ వేయకుండా.. కొన్ని నెలల పాటు దివ్య మిట్లల్ను వెయిటింగ్ లిస్ట్‌లోనే పెట్టారు
యోగి ప్రభుత్వం తనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వదని గ్రహించి.. దివ్య మిట్టల్ తన పదవికి రాజీనామా చేశారు
దీంతో.. రామరాజ్యం అంటే ఇదేనా? అంటూ యోగి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రజలు
మరో విషయం ఏమిటంటే.. ఆ గ్రామంలో దివ్య మిట్టల్ వేయించిన తాగునీటి నల్లాలను కూడా బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని సమాచారం
@shivsun Not Talking About Degrading Our Culture...Which They've Already Done.
Atleast Maintain Some Common Sense & Human Sense Behaviour In Public...
"Civilization" Already Left The Chat. 🫠
@DesiLord_ To The Sports Minister Of India
@YASMinistry Already We Are Below Par In Sports,If We Can't Respect & Comfort Such Athletes With One Good Opportunity & Support.
Then What's The Use Sir, Mr.Sports Minister @YASMinistry
Please Consider All Sports & Sportsman Equally.
ThankYou 🤝
@devudadevuda Many Factors Rule This Situation.
1)Bayam 2)Fake Or Real 3)Basic Friendships Ki Value Ledhu 4)Online Lo Antha Easy Kadhu
Too much judgement....
Ivem levani anakandi inka chala vunnai, dacham kuppala teppalu 🫠🤝