ఇద్దరు బిడ్డల తల్లిని ఆంటీ అనె అంటారు రంగమ్మత్త
నువ్వు పిజికల్ పిటన్సెస్ కోసం జిమ్ చెయ్ యోగ చెయ్ తప్పులేదు
నువ్వు ఈ సమాజానికి అంటీ వే
#ASUYAAUNTY#anasuyabharadwaj
మాట ఇస్తే తప్పకపోవడం.అదే మాట కోసం కష్టాలు సైతం లెక్క చేయకపోవడం.
మానవాళి కి ఆదర్శం శ్రీ రాముడు జీవన విధానం.అది మనుషులకు సాధ్యం కాదు.అందుకే రాముడు దేవుడు.రాముడుని నమ్మని వాడు కూడా శ్రీ రాముడిలా ఉండటానికి ప్రయత్నం చెయ్యడమే రామతత్వం.
#JaiShriRam#RamNavmi#Adipurush#Prabhas
అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారుమోగిస్తున్నందుకు,ముఖ్యమంత్రి కి నా ప్రత్యేక శుభకాంక్షలు ..keep it up👍
P.S : Don’t forget to increase your personal wealth.Let the State wealth & progress go to ‘Dogs’ but your personal wealth & assets..‘ NEVER.’That’s the spirit CM✊
#AppuRatnaAPCM