శ్రీ @PawanKalyan గారికి విన్నపం అయ్య రాష్ట్రంలో ఒక అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. సొడలు అమ్ముకునే వాడి కూతురు బాగా చదవటం ఏమిటి అని మిస్బా అనబడే 15సం||లు అభం శుభం తెలియని పా��కు అధికార పార్టీ నాయకుడి హింసలు తట్టుకో లేక ఆత్మ హత్య చేసుకుంది. @JanaSenaParty తరపున మీరు మాట్లాడాలని మనవి