నిజం ఎప్పుడూ గెలుస్తుంది..
వాస్తవాలను వక్రీకరించి కొందరు కబ్జాకోరులు అయోమయం సృష్టించే ప్రయత్నాలు ఎంత చేసినా చట్టబద్ధమైన విధులను హైడ్రా యథావిధిగా కొనసాగించాలి. ప్రభుత్వం హైడ్రాకు, ఏవీ రంగనాథ్ కు అండగా నిలువాలి..
#WeStandWithRanganath#WeStandWithHydraa
INTERESTING: Dont forget it took the CJI’s reference to the word “cockroach” to finally trigger youth protests. Now when videos of students allegedly being beaten or dragged were cited, the court says it has no time to watch them. Makes you wonder: what does our justice system choose to prioritise? 🙏
A student was escaping from illegal detention by the police, Godi Journalist tried to grab him & kicked him
Locals and students intervened and released the student and then thrashed the Sarkari Kutta
పేపర్ లీకేజీలపై మౌనం ఎందుకు?
నీట్ పేపర్ లీకేజీ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నా ఏపీలో ఎందుకు జరగడం లేదు
మన రాష్ట్రంలో సినిమా బెనిఫిట్ షోల మీద చూపిస్తున్నఉత్సాహం.. నీట్, DSC పేపర్ లీకేజీపై ఉంటడం లేదు
ప్రశ్నించాల్సిన వాళ్లే మౌనంగా ఉన్నప్పుడు.. మరొకరు ఎలా ప్రశ్నిస్తారు
NEET ప్రొటెస్టు పేరుతో దేశానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ పక్కదేశాలను సపోర్ట్ చేయడం..
ఒక మ* తాన్ని టార్గెట్ చేసి వెటకారంగా మాట్లాడటం ఇలాంటివి ఎవరూ చేసిన ఖండించడమే.. అవి బొద్దింకలైనా , దోమలైనా , ఈగలు అయినా..
#Delhi#CJP#NEET#PawanKalyan
పేపర్ లీకేజీలపై మౌనం ఎందుకు?
నీట్ పేపర్ లీకేజీ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నా ఏపీలో ఎందుకు జరగడం లేదు
మన రాష్ట్రంలో సినిమా బెనిఫిట్ షోల మీద చూపిస్తున్నఉత్సాహం.. నీట్, DSC పేపర్ లీకేజీపై ఉంటడం లేదు
ప్రశ్నించాల్సిన వాళ్లే మౌనంగా ఉన్నప్పుడు.. మరొకరు ఎలా ప్రశ్నిస్తారు
TFI Heroes ❤️
సినిమా మాత్రమే కాదు... కోట్లాది అభిమానుల జీవితాల్లో ఆశ, ప్రేరణ, ఆనందాన్ని నింపిన మన నిజమైన హీరోలు.
తరాలు మారినా... వాళ్లపై ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు. ❤️🎬
#TFI#TeluguCinema#TFIHeroes#Tollywood#ForeverIcons**
In 2014, when India reached Mars on its very first attempt, a feat the Americans and the Soviets never managed, the @nytimes drew a cartoon. An Indian farmer with a cow, knocking at the door of an "Elite Space Club," while two Westerners in suits read the news inside.
They ignored us. Then they laughed.
Today, India answered from a launch pad in Sriharikota.
This morning, Vikram-1, India's first privately developed orbital rocket, roared into space and reached orbit. It was dreamed and built by @SkyrootA, a company born in Hyderabad, founded by two young engineers who walked out of @isro and refused to accept that Indians could not build this themselves. With this flight, India stands with only the United States and China as nations whose private industry can carry a rocket to orbit.
So here is our reply to that cartoon.
We were never knocking at the door of the Elite Space Club. We were building our own. And its address is Hyderabad.
This is the Hyderabad that Chief Minister Sri @revanth_anumula has always spoken of. A city that does not measure itself against others in India, but takes its place among the great cities of the world and competes with them on merit. A city where the future is not imported. It is engineered here, by our own sons and daughters.
To @PawanKChandana, to @bharathdaka, and to every engineer and technician at @SkyrootA: you turned the dream of a billion Indians into fire and flight. You did not just reach orbit. You carried a nation with you!
And to every young founder in spacetech and deeptech, watching this and wondering if it can be done: come what may, you carry India's pride on your shoulders, and Hyderabad will always be the ground beneath your ambition.
New York Times, the club has a new address now. Feel free to draw that.
Telangana has arrived. And this is only the beginning. 🇮🇳🚀
#TelanganaRising #Skyroot #Aagaman
@TelanganaCMO@OffDSB@THubHyd
గత 30 నెలల్లో రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రైతు భరోసా కింద సుమారు రూ.36 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో ప్రజా ప్రభుత్వం జమ చేసింది. రైతు రుణమాఫీ, పెట్టుబడి సాయం, పంటల కొనుగోలుకు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తూ రైతులకు అండగా నిలిచింది. ఈ ఏడాది తెలంగాణలో 2.83 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కావడం వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న మద్దతుకు నిదర్శనం. రైతు సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
శ్రీ తుమ్మల నాగేశ్వర రావు గారు,
వ్యవసాయ, మార్కెటింగ్, కో ఆపరేటీవ్ & చేనేత-టెక్స్ టైల్స్ శాఖ మంత్రివర్యులు.
@Tummala_INC
#RevanthReddy
#RythuBharosa
#RythuRunaMafi
#RecordPaddyProduction
#TelanganaFarmers
#FarmersWelfare
#TelanganaGovernment
#TelanganaDevelopment
#PrajaPrabhutvam
#TelanganaRising
రేవంత్ రెడ్డి ఆట మొదలుపెట్టాడు.
117 సీట్లు గెలిపించే ప్లాన్‌ను రేవంత్ రెడ్డి సిద్ధం చేశాడు.
రేవంత్ వ్యూహాలకు, నిర్ణయాలకు తిరుగుండదు.
రేవంత్‌కు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది,రేవంత్ ఆలోచనలతో మాకు ఏకాభిప్రాయం ఉంటుంది.
సీట్లు ఎవరికి ఇవ్వాలనే అంశం సీఎం, పీసీసీ చీఫ్, ఇంచార్జి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది.
ఇంత ముందుగానే ఎన్నికల గురించి ఆలోచించడం సరైన నిర్ణయమే.
రెండోసారి ప్రభుత్వం తీసుకురావడానికి నిర్ణయాలు తీసుకునే హక్కు రేవంత్‌కు ఉంది.
ఎమ్మెల్యేల పనితీరును దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో సీఎం టికెట్ల కేటాయింపు చేస్తారు.
సంగారెడ్డి నియోజకవర్గం మహిళా రిజర్వేషన్ అయినా, జనరల్ అయినా నిర్మలనే అభ్యర్థి.
సీఎం సూచనలతో ఎమ్మెల్యేలు అలర్ట్ అవుతున్నారు.
సీఎం చెప్పడంతో పలువురు ఎమ్మెల్యేలు తమ తీరు మార్చుకుంటున్నారు.
కేసీఆర్ మొదటిసారి సీఎం అయినప్పుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని సర్వేలు చెప్పాయి.
యాక్టివ్‌గా లేని వారిని సీఎం రేవంత్ అలర్ట్ చేస్తున్నారు.
అలర్ట్ చేసిన తర్వాత కూడా తీరు మార్చుకోకపోతే వేటు తప్పదు.
మేమే తోపులం అంటే నడవదు.
పెద్ద పెద్ద తోపులను కూడా పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయి.
సిట్టింగ్ ఎమ్మెల్యే తోపు కాదు.. సీఎం, పీసీసీ చీఫ్, ఇంచార్జియే తోపులు.
రాజకీయాల్లో పర్మినెంట్‌గా ఎవరూ తోపులు ఉండరు.
అధిష్ఠానం హరీష్ రావుపై పోటీ చేయమంటే సిద్ధమే.
అధిష్ఠానం సిద్దిపేటలో పోటీ చేయమంటే తప్పకుండా చేస్తాను.
– జగ్గారెడ్డి
అరే బుర్ర తక్కువోడ.. మేడిగడ్డలో నీళ్లు నింపితే.. అది కూలిపోయి భద్రాచలం రాముడే మిగలడు, ఖమ్మం జిల్లాలోని 44 గ్రామాలు కొట్టుకుపోతాయి! లూచ్ఛా రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెడతారా?🔥
#RevanthReddy#TelanganaRising
ఫుట్‌బాల్‌లో గెలుపు ఒక్క ఆటగాడితో కాదు.. పక్కా వ్యూహం, బలమైన టీమ్ స్పిరిట్‌తో వస్తుంది. అదే స్ఫూర్తిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలనలో చూపిస్తున్నారు. "నేను" అనే భావనను పక్కనపెట్టి "మన తెలంగాణ" అనే లక్ష్యంతో మంత్రివర్గాన్ని సమన్వయం చేస్తూ నిజమైన కెప్టెన్లా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఫిఫా సీజన్ నడుస్తుంటే... తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన, అభివృద్ధి, ఆకాంక్షల గోల్స్ సాధిస్తున్న "ప్రగతి సీజన్" కొనసాగుతోంది.
@revanth_anumula
#PrajaPrabhutvam
#TeamSpirit
#TelanganaDevelopment
#TelanganaRising
#RevanthReddy
#TelanganaGovernment
#TelanganaUpdates