కిశోర్ భయ్యా..అసలు నీ కామెడీ టైమింగ్ హైలెట్ అన్న,,,నీ యాక్టింగ్ కీ పెద్ద అభిమానిని భయ్యా...నువ్వు ముందు ముందు ఇంకా చాలా సక్సెస్ కావాలని కోరుకుంటూ..!
Plzzz ReplY BroH🙏🙏
@vennelakishore
మహా'గుటమి' ''గూటికి"🏡చేరే సమయం ఆసన్నమైంది..!
ముల్లె, మూట సర్దుకోని ఉండాలని TRS 🚘 ప్రభుత్వం 'గుటమి' అభ్యర్థులకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది..!
దిక్కుతోచని స్థితిలో బండ్లన్న..!
@KTRTRS@trsharish@RaoKavitha@tanneru_rao@Raj_KCR_Bakthud
జి:రాజన్న సిరిసిల్ల,మం:ముస్తాబాద్, గ్రా:పోతుగల్ చెందిన తాటకర్ల అనిత గారు గత కొద్ది సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతూ ఈరోజు చనిపోవడం జరిగింది.వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.ఆడపిల్లలు అనాదలు అయిపోయారు.దయచేసి పెద్ద మనసుతో ఆదుకోండి సార్🙏🙏
CONTACT NO:9533927997
@KTRTRS
#KTR Sir🙏🙏...
నాది సిరిసిల్ల నియోజకవర్గం సార్,, congratulations in Advance sir..నాది పోతుగల్ గ్రామం.. ముస్తాబాద్ మండలం..ముస్తాబాద్ నుండి పోతుగల్ కీ రోడ్ చాలా దారుణంగా ఉంది సార్..మీరు మా నియోజకవర్గ MLA గా ప్రమాణ స్వీకారం చేయడంతోనే దయచేసి ఆ పనులు జరపాలని కోరుతూ...
@KTRTRS
Deeply saddened on the demise of our Former Prime Minister of India Shri Atal Bihari Vajpayee Ji. A stalwart & Statesman who will be missed forever May his soul , Rest in peace 🙏.
సిరిసిల్ల నుండి సిలీకాన్ వ్యాలీ వరకు
గుడిసె నుండి గూగుల్ వరకు..
అందరినీ మెప్పించే నాయకుడు @KTRTRS గారికి జన్మదిన శుభాకాంక్షలు..
#HAPPY_Bday_RamAnna...💐💐💐💐🎂🎂🎂