అనంతపురం
యల్లనూరు నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లి ఎమ్పీటీసీ స్థానానికి నామినేషన్ అడ్డుకున్న@JaiTDP నేతలు, జేసీ వర్గీయుల కు సహకరించిన పోలీసులు
నిరసన గా యల్లనూరు పీఎస్ వద్ద YSRCP శ్రేణుల ధర్నా పోలీసుల లాఠీచార్జి.
టీడీపీ నాయకులకు అభ్యర్థులకు వర్తించని ఎన్నికల కోడ్
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం ఎంపీపీ అభ్యర్థి ఆఫీస్ దగ్గర హల్చల్ , పట్టించుకోని అధికారులు .
#YSRCP#YSJagan
అనంతపురం:
తాడిపత్రి నియోజకవర్గం లో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల దాష్టీకం
పెద్దవడగూరు లో నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థుల పై రాళ్ల దాడి
పోలీసు జీపుల్లో వెళ్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థుల పై రాళ్ల తో దాడి చేసిన టీడీపీ గూండాలు.