Happy Birthday to my Chinnodu @urstrulyMahesh ♥️ Wishing you endless love and laughter always. Rudhra looking rugged and handsome ♥️🔥🔥 Can’t wait to see you take over the globe with Varanasi next year!🤗🤗
@AvmNews7 ఈ మెట్టె అనేది అబ్బాయి మేనమామ కొనిస్తాడు
మెట్టె తోబాటు, చెప్పులు, ఒక టవల్ కొనిస్తాడు,, పెళ్లి కొడుకు చేసేపుడు ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంటది బలే కామెడీ గా ఉంటది.ఆ ప్రోగ్రామ్ పేరు నలుగు అంటారు ,పెళ్లి కొడుకు పక్కన , వరుస అయిన్ పిల్లలు ను తోడు పెళ్లి కొడుకు మాదిరి పెడతారు
@AvmNews7 ఇది కొత్తగా పెళ్లి అయిన వాళ్లకి నెగిటివ్ ఎనర్జీ దగ్గరికి రాకుండా , మెట్టె ,ఒక కత్తి నిమ్మకాయ , ఆ కత్తి కి White క్లాత్ చుట్టి నిమ్మకాయ కత్తి మోనా లో పెడతారు ఇది 16 రోజుల పండుగ అని రాయలసీమ ప్రాంతంలో చేస్తారు కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ రోజులు కూడా మెట్టే పెట్టుకుంటారు