మాకు నీళ్ళు కావాలి పవన్ సార్
మేము గెలిపించిన అరకు @ysjagan తాలుకా MLA ఏనాడు మా గ్రామానికి రాలేదు మా కష్టాలని చూడలేదు
@PawanKalyan వచ్చినప్పుడు నుంచి బాగుంటుంది మాకు రోడ్డు వేయించారు,మాకు బ్రిడ్జి కట్టిస్తున్నారు
డుంబ్రిగూడ,కోసంగి గ్రామం
@APDeputyCMO@JanaSenaParty