రేపు బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ మూడో పెళ్లి.
గౌరీ స్ప్రాట్ తో అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుక జరగనుంది.
ఈ పెళ్లి ఆమీర్ ఖాన్ మాజీ భార్యలు ఇద్దరు కూడా రాబోతున్నారు.
#AamirKhan#AamirKhanWedding#GauriSpratt
#Vishwambhara సినిమాలో మరో సీన్ యాడ్ చేయబోతున్నారట.
గత ఏడాదే ఈ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది.
ఇప్పటి వరకు గ్రాఫిక్స్ వర్క్ జరిగింది.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆధ్వర్యంలో ఈ సీజీ వర్క్ పూర్తి అయింది.
ఇప్పుడు మరో సీన్ యాడ్ చేయాలని టీం భావిస్తున్నారట.
దీని కోసం #Chiranjeevi గారిని 5 రోజుల డేట్స్ ఇచ్చే ఛాన్స్...
#VishwambharaMovie #Trisha
@KChiruTweets
ఇసొంటి హౌలే గాళ్ల వల్లే గీ ప్రాంతీయ గొడవలు ఇంకా ఎక్కువ అయితున్నాయ్. ఒక్కడు బుద్ది లేక అన్న మాటలతోని #IdupuKayitham లొల్లి ఇంకా పెరిగెటట్టు ఉంది.
అన్ని అక్కరకు రాని పంచాయతీలు. #IdupuKayithamMovie కి పుక్యానికి పబ్లిసిటీ తప్పా...
ఒక్కటే ముచ్చట సూటిగా... ఆళ్ల యాస ఆళ్లకు గొప్ప అయితే... మా యాస మాకు గొప్పనే..
ఇక్కడ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు...
ఒక మహిళ.. అందులోనూ పితృస్వామ్య వ్యవస్థను దాటి ఆ స్థాయిలో ఉన్న ఒక మహిళపై ఇలా బాడీ షేమింగ్ చేయడం అత్యంత హీనమైన చర్య.
సోషల్ మీడియాలో వాక్ స్వాతంత్రం ఉంటుంది. బట్ ఇలా వ్యక్తులను పర్సనల్ గా దూషించడం కరెక్టేనా.. @CVAnandIPS@SajjanarVC_IPS@TelanganaDGP
మీరు సైలెంట్ గా ఉండండి... మీ పంచాయతీలు మీకు ఉన్నాయి కదా...
@INCIndia@INCTelangana@revanth_anumula