ఒకప్పుడు కరీంనగర్లో రబ్బర్ చెప్పులు ఏసుకొని తిరిగినోళ్లు ఇప్పుడు ఇన్ని వందల వేల కోట్లు ఎలా సంపాదించారో అందరికీ చెప్పొచ్చు కదా ..
ఒక్కో పెయిడ్ ఎర్నలిస్ట్ కి లక్షల్లో జీతాలు ఇచ్చే స్థాయి కి ఎలా వచ్చారో మాకు చెప్పొచ్చు కదా 🙏😭😭
ఆరు నెలల కింద వ్యాపార అవసరం నిమిత్తం 10 లక్షల వరకు లోన్ తీసుకున్న...
ఇప్పుడు పర్సనల్ లోన్ కోసం వెళ్తే నా బ్యాంక్ రిలేషన్ షిప్ మేనేజర్ ఏవేవో రూల్స్ చెప్తునాడు ...
తక్కువ సమయంలో లోన్స్ వెంట వెంటనే కష్టం అని..
కానీ నేను ఉన్న ఇదే దేశంలో 6.5 కోట్లు కడితే 22వేల కోట్ల అప్పు మాఫీ చేస్తున్నారు 🙏🏻🙏🏻😭😭😭
దేశాన్ని ఏం చేయాలి అనుకుంటున్నావు నరేంద్ర మొడ్డి ??
"అనుముల రేవంత్ రెడ్డి కాదు... ఆంధ్రా రేవంత్ రెడ్డి.
ఆంధ్రా ఎంపీ కొడుకు 6 కోట్లు కారుతో ఒక ఆడబిడ్డని గుద్ది చంపేస్తే FIR మొత్తం ఖాళీగా పెట్టారు."
యాక్సిడెంట్ కేసులో నిందితుడికి ప్రత్యేక ట్రీట్మెంటా: కవిత.
వేగంగా వచ్చిన ఆస్టన్ మార్టిన్ ఢీకొని 26 ఏళ్ల కుటుంబ పోషకుడు మృ��ిచెందినా, FIRలో నిందితుడి తండ్రి పేరు, చిరునామా వంటి వివరాలు ఖాళీగా ఉంచారని కవిత @RaoKavitha ఆరోపించారు.
ఆంధ్రా ఎంపీ కుమారుడికి ఎందుకీ ప్రత్యేక వెసులుబాటు? అధికార, పలుకుబడి ఉన్నవారికే చట్టం వేరుగా ఉంటుందా? అని ప్రశ్నించారు.
– #TRSKavitha
Please give me that Rs 22,000 crore loan - will pay you back 2 crores.
And use the rest to repair all government schools in Andhra Pradesh and Telangana.
Andhra Pradesh has 44,500 government schools. An estimated Rs 12,000 crore is required to repair all of them.
Telangana has 28,000 government schools. Estimated budget to provide everything from chalk pieces to digital classrooms to furniture is just Rs 8000 crores.
I will somehow raise Rs 2 crore to write off the debt.
Please give me Rs 22,000 crores 🙏🏽
BRO
Paid only ₹6.5 cr
Against the defaults of ₹22006 cr
Recovery ~0.028%
Haircut ~99.97% (To Tax Payers)
NCLT agreed & case closed... 😂😂😂
Wah Modiji wah... Vikasita Bharath...!! 🔥
ఒక ఛానల్ పెట్టు అధికారంలో ఉన్న నాయకుడికి భజన చేయి...
₹20,006 కోట్ల అప్పులు చేయి ₹6 కోట్లు కట్టు మిగతా ₹20,000 కోట్లు మాఫీ చేయించుకో....
దేశం కోసం - ధర్మం కోసం 🔥
నాక��క సందేహం అధ్యక్ష ఇలాంటివి స్కామ్ ల కిందాకి రావా ???
Any common man, be it a Farmer or a small business owner or a salaried employee with an EMI, will be taken to task and will be called defaulters/NPA
But for the rich and the mighty in our country, they get away with a 99.97% waiver !!!
What a travesty of justice this is NCLT??!! Any answers from the NDA Govt leadership??
కడుపు రగిలిపోతుంది రా 😡( 18+ )
22,000 కోట్లను just 6 కోట్లకు settlement చేశారా lamxjakodaxkakllara
First 🪷 ఈ జాతిని దేశం నుండి తరిమేస్తే కాని దేశం బాగుపడదు
ఏదో మీ బాబు గాడి సొమ్ము అయి��ట్లు పార్టీలో చేరినోళ్ల అందరికీ వేలకోట్లు మాఫీ చేసుకుంటూ పోతున్నారు lamxjakodaxkakllara