2022 లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో గోదావరికి వరదలు వచ్చిన సందర్భంగా చెన్నూర్ మండలం, సోమన్ పల్లిలో గోదావరిలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ సహాయంతో సురక్షిత ప్రాంతానికి చేర్చడం జరిగింది.
తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహరావు గారి వర్ధంతి సందర్భంగా వారికి నేడు @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి వర్యులు శ్రీ @KTRBRS నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గానికి చెందిన నేనావత్ సూర్య నాయక్ లాక్ అప్ డెత్ పై సీనియర్ అధికారి చేత సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, భాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీమతి @Satyavathi_BRS, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు @sravandasoju గారితో కలిసి రాష్ట్ర డిజిపి రవి గుప్త గారిని కోరడం జరిగింది.
దయచేసి సహకరించండి!
నాతోపాటు వందలాది పేషంట్లకు ఇబ్బంది కలగకూడదు!
కోలుకుని త్వరలోనే మీ నడుమకు వస్తా!
ఇన్ఫెక్షన్ వస్తదని డాక్టర్లు నన్ను బయటకు పంపుతలేరు!
యశోద దవాఖానకు రాకండి
- ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి విజ్ఞప్తి
జనమా!గులాబీ వనమా
గులాబీ జాతర తలపించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో
కేటీఆర్ రాకతో గులాబీ సంద్రమైన చెన్నూరు గడ్డ.బాల్క సుమన్ ను ఆశీర్వదించడానికి వేలాదిగా తరలివచ్చిన చెన్నూరు ప్రజలు
జై కేసీఆర్.జై తెలంగాణ నినాదలతో దద్దరిల్లిన చెన్నూరు గడ్డ
కేటీఆర్ రోడ్ షో గ్రాండ్
జనమా.గులాబీ వనమా
గులాబీ జాతర తలపించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో
కేటీఆర్ రాకతో గులాబీ సంద్రమైన చెన్నూరు గడ్డ
బాల్క సుమన్ ను ఆశీర్వదించడానికి వేలాదిగా తరలివచ్చిన చెన్నూరు ప్రజలు
జై కేసీఆర్.జై తెలంగాణ నినాదలతో దద్దరిల్లిన చెన్నూరు గడ్డ
కేటీఆర్ రోడ్ షో గ్రాండ్