@TelanganaCOPs@spmahabubabad హరికిషన్ అనే వ్యక్తి తొర్రూర్ బస్టాండ్ లో తన వన్ ప్లస్ ఫోన్ (రూ 55000) ను పోగొట్టుకోవడం తో, వెంటనే స్పందించిన తొర్రూర్ పోలీస్ సీసీ కెమెరాలు మరియు సాంకేతికత తో 15 ని,. లో ఫోన్ ను వెతికి పట్టుకొని బాధితుడి కీ అప్పగించడం జరిగినది.
@TelanganaCOPs@addlspmhbd@TelanganaDGP తొర్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మాపురం గ్రామంలో పోలీస్ కళాబృందం ద్వారా మంత్రాలు, మూఢనమ్మకాలు, రోడ్డు భద్రత, మహిళా భద్రత మరియు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి గ్రామస్థులకు అవగాహన కల్పించడం జరిగింది.