అప్పుడు అమ్ముకోవడమే.. ఇప్పుడూ అమ్ముకోవడమే!
14 ఏళ్లుగా ఇంటిని, కుటుంబాన్ని పట్టించుకోకుండా జనసేన కోసం తిరిగిన కార్యకర్త.. తిరుపతిలో కార్పొరేటర్ సీటు అడిగితే రూ.50 లక్షలు అడిగారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న జనసేన కార్యకర్తలు.
చాలా చోట్ల రాత్రికి రాత్రే వేరే పార్టీ నుంచి వచ్చి సీటు ఎలా సంపాదించుకున్నారంటే.. అంతా డబ్బు మహిమేనంటున్న జనం