#Tholiprema ఈ ఒక్క సినిమా చాలు #Deva గారిని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకోవడానికి.
ఈ మనసే సే సే సే..
గగనానికి ఉదయం ఒకటే..
ఏమి సోదరా..
ఏమయ్యిందో ఏమో ఈ వేళ (Eventhough It's a remix of RickyMartin's 'Un, Dos, Tres' song)
మాములు పాటలా అవి..
పెద్ద పెద్ద బొట్లు, పంచెకట్టుతో చూడ్డానికి పాతకాలం మనిషిలా కనిపిస్తారు కానీ ఎంత ట్రెండీ, యూత్ ఫుల్ సాంగ్స్ ఇచ్చారో..
#PavanKalyan అప్పటి యూత్ కి ఫేవరెట్ అయిపోయాడు అంటే 'తొలిప్రేమ' సాంగ్స్ ఒక ముఖ్య కారణం.
అలాగే చిరు మూవీ #Master లో 'తిలోత్తమా' పాట ఒక అద్భుతం.
ఇక తమిళంలో అయితే.. స్టైలు స్టైలురా (#Baasha), ఓ సోనా (#Vaali).. ఇలాంటి ఎన్నో అద్భుతమైన మెలోడీలు, మాస్ సాంగ్స్..
దేవా మ్యూజిక్ లో sounds, instruments వాడకం అంతా డిఫరెంట్. ఆయన పాటల్లో ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది.
మనం ఇప్పటికీ చూసి గూస్ బంప్స్ తెచ్చుకుంటున్న SuperStar Rajni టైటిల్ కార్డ్ బీజీఎం క్రియేట్ చేసింది దేవానే. అది చేసింది #Annamalai (కొండపల్లి రాజా ఒరిజినల్) మూవీ కోసం.
#Baasha సినిమాలో దేవా బీజీఎం ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపించిందో తెలియాలంటే కింద ఫస్ట్ వీడియో చూడండి.
#RIPDeva #Deva #DevaTheLegend
#SuperStar #Rajnikanth #PowerStar #PavanKalyan #MegaStar #Chiranjeevi
@sairaaj44@yskanth@winsttonxavier@pepparsalt9@musicofarun@kkmohan73@naaperusai@27stories_@balu_jnapakalu@santhoo9
Key disadvantages of allowing Starlink in India include:
National security risks: Foreign-controlled network limits India's ability to shut off service in sensitive border areas or ensure availability during crises. Past reports of terminals with militants or smugglers raise misuse concerns.
Data sovereignty issues: Laser links could route traffic outside Indian gateways, complicating monitoring and lawful interception.
High costs: Hardware and monthly fees likely far exceed affordable terrestrial options like Jio or Airtel, limiting rural access.
Market impact: Could disrupt local telecoms and foster over-reliance on a single US provider instead of domestic alternatives.
అందరికి నమస్కారం నాపేరు పద్మ మాఊరు మేకలపల్లి. మా ఆయన మహేష్ జనసేన పార్టీలో పెనుకొండ మండల అధ్యక్షులుగా సేవలందిస్తున్నాడు. నాకు ఇద్దరు పిల్లలు గణ సాయి ,ప్రణతి . మా కుమారుడు 15/09/2026 సాయంత్రం సుమారు 7 గంటల నుంచి 8గంటల మధ్యలో ఊరిలో నుండి ఇంటికి వస్తున్న సమయంలో వైసీపీ బూత్ కన్వీనర్ రామాంజినప్ప కుమారులు ఇద్దరు కలిసి నా కొడుకు పై గొడవ చేసి కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడినారు. కాకపోతే మేము వెంటనే మా కొడుకుని తీసుకుని హాస్పిటల్ కెళ్ళి అక్కడ వైద్యం చేయించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈరోజుకి ఆరు రోజులు అవుతున్నా కూడ స్థానిక టీడీపీ లీడర్స్ మరియు వైసీపీ లీడర్స్ అందరూ కలిసి వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్లకే సపోర్ట్ చేసుకుంటా ఈ కేసుని తప్పుదారులు పట్టించాలని చూస్తున్నారు. ఎందుకంటే మా ఆయన పార్టీ బలోపేతం కోసం చురుగా పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారని కక్షతో రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం అవుతుందని దురుద్దేశంతోనే మాకు అన్యాయం చేస్తున్నారు. కచ్చితంగా ఈ వీడియో మన అధ్యక్షులు వారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చేరేవరకు షేర్ చేసి సపోర్ట్ గా నిలుస్తారని కోరుకుంటున్నాను 🙏
@PawanKalyan@JanaSenaParty@APDeputyCMO@NagaBabuOffl