తిరుపతి జిల్లా పోలీస్ శాఖ
తేదీ: 23-08-2026
రాత్రివేళ ముమ్మర గస్తీతో ప్రజల భద్రతకు తిరుపతి జిల్లా పోలీసులు భరోసా.
- జిల్లా వ్యాప్తంగా రాత్రివేళ ముమ్మర గస్తీ.
- ప్రధాన కూడళ్లు, సున్నిత ప్రాంతాల్లో పోలీసుల ప్రత్యేక నిఘా.
- మహిళలు, బాలికల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత. @APPOLICE100
తిరుపతి జిల్లా పోలీస్ శాఖ
తేదీ :22-08-2026.
తిరుమల శంకుమిట్ట ప్రాంతంలో తప్పిపోయిన5 ఏళ్ల బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన కమాండ్ కంట్రోల్ టీం.@APPOLICE100
ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు పల్లెనిద్ర, నైట్ హాల్ట్ మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో రాత్రి వేళల్లో పర్యటిస్తూ ప్రజలతో నేరుగా మమేకమై వారి స్థానిక సమస్యలు, శాంతిభద్రతల అంశాలపై ఆరా తీస్తున్నారు@APPOLICE100
తిరుపతి జిల్లా పోలీస్ శాఖ
తేదీ: 22-08-2026
ప్రెస్ నోట్
అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అదుపులోకి.
- అలిపిరి పోలీసుల విస్తృత తనిఖీలు.
- అనుమతి లేకుండా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల గుర్తింపు.
- Old Admiral VSOP Brandy మద్యం స్వాధీనం.@APPOLICE100
తిరుపతి22: తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు యెర్పేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపనాయుడుపేట గ్రామంలో నిర్వహిస్తున్న ధర్మరాజుల స్వామి రథోత్సవం సందర్భంగా పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.@APPOLICE100
తిరుపతి జిల్లా
తేదీ:22-08-2026.
బ్రహ్మోత్సవాలు–2026 నేపథ్యంలో తిరుమలలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన.
- బ్రహ్మోత్సవాలు–2026 నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్.
- బీడీ టీమ్‌తో సమావేశం నిర్వహించి భద్రతా చర్యలపై సమన్వయం.
- భక్తుల భద్రతకు పటిష్ట చర్యలపై ప్రత్యేక దృష్టి.
@APPOLICE100
తిరుపతి22: తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ధర్మరాజుల తిరునాళ్ల రథోత్సవం సందర్భంగా పుత్తూరు పట్టణంలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. @APPOLICE100
తిరుపతి జిల్లా పోలీసు శాఖ
తేదీ: 22-08-2026
గోల్డ్ షాపులు, పాన్ బ్రోకర్లు, బ్యాంకులు, ఎలక్ట్రానిక్ షాపులు, ఆటో డీలర్ల ప్రతినిధులతో జిల్లా ఎస్పీ సమావేశం.
- CCTVతో పాటు అలారం, సెన్సర్లు, మోషన్ డిటెక్షన్, నైట్ విజన్ కెమెరాలు, సెన్సార్ లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలి.
@APPOLICE100
🚨 తిరుమల యాత్రికులకు ముఖ్య విజ్ఞప్తి 🚨
తిరుమల శ్రీవారి దర్శనం, వసతి, టికెట్లు తదితర సేవల పేరుతో మోసపూరిత నకిలీ వెబ్సైట్లు, యాప్‌లు పట్ల అప్రమత్తంగా వుండండి.@APPOLICE100
తిరుపతి జిల్లా పోలీస్ శాఖ
ప్రజల భద్రతకు భరోసా.. రాత్రివేళల్లో గ్రామాల్లో పోలీసుల ముమ్మర గస్తీ
- రాత్రివేళల్లో గ్రామాల సందర్శనతో ప్రజలకు భద్రతపై భరోసా
- గ్రామసభలు నిర్వహిస్తూ శాంతియుత వాతావరణంపై అవగాహన.
- స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రూపు తగాదాలకు దూరంగా ఉండాలని సూచన. @APPOLICE100
తిరుపతి21: తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, నేరాల నివారణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా పల్లెనిద్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.@APPOLICE100
తిరుపతి21: తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనల అమలుతో పాటు వాహనదారులకు అవగాహన, కౌన్సిలింగ్ కార్యక్రమాలను పోలీసులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. @APPOLICE100
తిరుపతి జిల్లా పోలీస్ శాఖ
తేదీ:21-08-2026.
శ్రీవారి దర్శనార్థం వచ్చి తప్పిపోయిన ఇద్దరు వృద్ధులను క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించిన తిరుమల పోలీసులు.
- అలిపిరి ఓపీ వద్ద ఇద్దరు వృద్ధులను గుర్తించిన పోలీసులు.
- వెంటనే వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు అప్పగింత.
@APPOLICE100
తిరుపతి 21: తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ఎస్.వి.పురం టోల్ ప్లాజా వద్ద ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో గంజాయి మొదలగు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.@APPOLICE100
ఏర్పేడు పోలీసుల కీలక విజయం – వరుస గొలుసు దొంగతనాల కేసులు ఛేదన.- మహిళలను లక్ష్యంగా చేసుకుని గొలుసు దొంగతనాలకు పాల్పడిన నిందితులు అరెస్ట్.
- కేసులను ఛేదించిన ఏర్పేడు పోలీసు బృందాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.,గారు.@APPOLICE100
చంద్రగిరి పరిధిలో అంతర్జిల్లా ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్.ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన చంద్రగిరి పోలీసులు.సుమారు రూ.20 లక్షల విలువచేసే 18 ద్విచక్ర వాహనాలు మరియు 1 ఆటో స్వాధీనం.@APPOLICE100
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా హైవేలు, జాతీయ రహదారులపై పోలీసులు ‘Stop & Wash’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాహనాలను నిలిపి వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు వాహనాలను తనిఖీ చేస్తున్నారు.@APPOLICE100