నా ఆరోగ్య ప��ిస్థితులు తెలుసుకుని ఎంతో ప్రేమతో మేము ఉన్నాము అనే ధైర్యం కల్పించి నన్ను పరామర్శించిన నా మిత్రులు, నాయకులు
అలాగే జనసేన,టిడిపి,బిజెపి మరియు ఇతర పార్టీ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను .
#CMRamesh #NadendlaManohar #vangalapudianitha #GantaSrinivasaRao
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ కె. నాగబాబు గారు
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు శాసన మండలి సభ్యునిగా బుధవారం శాసన మండలి చైర్మన్ సమక్షంలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు.
#janasena#nagababu#nagababukonidela
మా గ్లోబల్ స్టార్ చరణ్ బాబు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
అలాగే కొద్ది నిమిషాల క్రితమే విడుదల అయినా పెద్ది సినిమా ఫస్ట్ లుక్ చాలా బాగుంది. ఈ సినిమా మీకు మంచి విజయాన్ని అందించాలని ���ోరుకుంటున్నాను .
#peddi #peddifirstlook #ramacharan #HappyBirthdayRamCharan #BucchiBabu
"ఆర్థిక ఇబ్బందులతో ఆరొగ్యం సమస్యలతో బాధపడుతున్న పాయక��ావుపేట కి చెందిన సాదు సత్యవతి గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 2,56,354/- విలువైన చెక్కును అందజేయడ�� నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సాయం వారి కుటుంబానికి ఎంతో ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నాను.
గౌరవం అనేది ఇస్తే తిరిగి ఇచ్చేది,
అడుక్కుంటే వచ్చేది కాదు YS Jagan Mohan Reddy !
తమరు అధికారంలో ఉన్నప్పుడు మాటకి పొదుపు, నోటిక�� అదుపు లేకుండా ఇష్టమొచ్చినట్టు వాగించి ఇవాళ చిన్నదానికి గిలగిల్లాడిపోతే ఎలా?
#YCPCricketTeam
ప్రజారాజ్యం నుండీ అంకిత భావంతో ఎంతో సమయాన్ని ధనాన్ని వెచ్చించి పనిచేస్తున్న గె��్డం బుజ్జి గారి లాంటి మంచి వ్యక్తులు ప్రతి నియోజకవర్గంలోను ఉన్నారు.. వాళ్ళు పార్టీకి పునాది రాళ్లు.. పార్టీలో ఏ గుర్తింపు లేకపోయినా ఇంకా అదే అంకిత భావంతో పని చేస్తూనే ఉన్నారు బాధలను, ఆర్ధిక భారాన్ని మోస్తూనే ఉన్నారు.
@PawanKalyan గారి దృష్టి ఇప్పటి వరకూ ప్రజలపై ప్రజా సమస్యలపైనే ఉంది.. పాక్షికంగా అధికారంలోకి వచ్చాం..
ఇక గెడ్డం బుజ్జి గారు, మధు వీరేష్ లాంటి స్థానిక నాయకులను గుర్తించి వారికి భాద్యతలు అప్ప జెప్పితే పార్టీ క్షేత్ర స్థాయిలో మరింత బలపడుతుంది..
రిజర్వ్డ్ నియోజకవర్గాలలో ఉన్న కాపు బీసీ నాయకులను ఆ నియోజకవర్గాలకు ఆనుకొని ఉన్న నియోజకవర్గాలలో ఎంమ్మెల్యే, ఎంపీలు అభ్యర్థులుగా వారి అర్హతలను బట్టి వారికి మొదటి ప్రధాన్యత కల్పిస్తే వారు కూడా ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తారు, ఈ విషయంలో జనసేన పార్టీ చొరవ తీసుకొని తొలి అడుగు వేసి రోల్ మోడల్ గా ఉంటుందని ఆశిస్తున్నా..
@PawanKalyan
@JanaSenaParty
@APDeputyCMO
#JSPforNewAgePolitics