#NTRxTrvikram took internet by STORM !!
Just an announcement and the nation has already gone crazy.
From social media to street corners, the entire country is buzzing about this massive project.
CONFIRMED : DOP Sathyan Sooryan for #NBK112.
Witness the powerful presence of NBK through the lens of Sathyan Sooryan 🦁
Previous works : Master, Kaithi, Dasara, JanaNayagan.
#Info
వెంకటేష్ - త్రివిక్రమ్ ల 'ఆదర్శ కుటుంబం' లో ట్రైన్ ఎపిసోడ్ హైలెట్ గా నిలవబోతోందని టాక్. దాదాపు 20 నిమిషాల ఎపిసోడ్ ఇది. ఇందుకోసం ట్రైన్ సెట్ వేశారు.
త్రివిక్రమ్ డైలాగ్ కామెడీ కంటే సెట్యువేషనల్ కామెడీకి ఈసారి పెద్ద పీట వేశార్ట. త్రివిక్రమ్ మేకింగ్, టేకింగ్, రైటింగ్ కూడా ఈ సినిమాలో కొత్తగా కనిపించబోతున్నాయి.
#AdarsaKutumbam
#AK47
#Trivikram
#Yellamma షూటింగ్ ఇటీవలే మొదలైంది.
హైదరాబాద్ శివారు ప్రాంతంలో Prakash Raj Surabhi లపై సీన్స్ తీస్తున్నారు.
జులై నుంచి Devi Sri Prasad జాయిన్ కానున్నారని సమాచారం.
EXCLUSIVE: A fresh MULTI-STARRER is on the cards!
#DilRaju is set to produce, #HasithGoli to direct, with #RaviTeja and #SreeVishnu coming together for the first time.
More details soon.
#GodOfWar
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మరోసారి పని చేయడం,
త్రివిక్రమ్ తొలిసారి మైథలాజికల్ సబ్జెక్ట్ డీల్ చేయడం...
ఇవి మాత్రమే ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు కావు..
సర్ప్రైజ్లు చాలా చాలా ఉన్నాయ్...
ఒకొక్కటీ బయటపడే కొద్దీ... ఈ సినిమా స్కేల్, స్థాయి అర్థం అవుతాయి.
ఒక్కటి మాత్రం నిజం.. టాలీవుడ్ మాత్రమే కాదు... బాలీవుడ్ కూడా ఉలిక్కిపడేలా ఈ సినిమా ఉండబోతోంది.
#NTRxTrivikram
#VenkyAnil4#NKRAnil2
శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఒక సెట్ వేసి అందులో ఒక సాంగ్, కొన్ని సీన్స్ తీశారు.
జులై 2 నుంచి #Venkatesh జాయిన్ కానున్నారని సమాచారం.
నవంబర్ కల్లా టోటల్ షూట్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు అనిల్ రావిపూడి.
Hi @PrasanthRangaswamy, Lord Murugan belongs to everyone across India, but His roots in Tamil culture are incredibly deep. It’s surprising we haven't seen a massive, modern epic about Him from the Tamil film industry yet. Everyone waited for a film of Lord Murugan from Kollywood but it didn’t happen. FYI
#NtrTrivikram #Tollywood
Hi @PrasanthRangaswamy, Lord Murugan belongs to everyone across India, but His roots in Tamil culture are incredibly deep. It’s surprising we haven't seen a massive, modern epic about Him from the Tamil film industry yet. Everyone waited for a film of Lord Murugan from Kollywood but it didn’t happen. FYI
#NtrTrivikram #Tollywood
#NTR OFFICIAL UPCOMING
#Dragon Part1
Dragon part 2
#GODOFWAR
There's no Nelson Movie & No #Devara Part2 in Between these
Nelson Will Complete The #Jailer2 Shoot & He'll Concentrate on Kamal Hasan + Rajinikanth Project From End of This Year
#Info
👉నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ జులై 2 నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కాబోతోంది.
👉వారం రోజుల పాటు కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు.
👉ఆ తరవాత కాకినాడలో 10 రోజుల షూటింగ్.
👉దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకొన్నారు. కానీ.. అప్పటికి సినిమా రెడీ చేయడం కష్టం.
👉అందుకే డిసెంబరు 4న వచ్చే అవకాశాలు ఉన్నాయి.
👉ఈ సినిమా కోస 2-3 టైటిళ్లు పరిశీలిస్తున్నారు. అందులో ఒకటి త్వరలో ఖరారు చేస్తారు. రిలీజ్ డేట్ తో పాటుగా టైటిల్ ని కూడా ఒకేసారి రివీల్ చేస్తారు.
#NBK111
UPDATE:
#PEDDI is set to premiere on #Netflix from July 2, 2026, in Telugu, Tamil, Malayalam, and Kannada.
The Hindi version is expected to begin streaming from July 30.
#RamCharanq
#GodOfWar, which has already created a sensation on social media for multiple reasons, is finally getting its official announcement tomorrow.
This marks #Trivikram's first-ever pan-Indian big-budget film, starring #NTR.