అంబేద్కర్ మహాశయుని జన్మదినం సంఘ సంస్కర్త , న్యాయకోవిదులు , రాజ్యాంగ రూపకర్త , ఆర్ధిక శాస్త్ర వేత్త , మానవతావాది ఆ మహాను భావునికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను 🙏
కళ్యాణ్ గారు చాలా pure & geniune person...బయట ఒకలగా లోపల ఇంకోలా ఉండే మనిషి కాదు...మాట మీద నిలబడే వ్యక్తి పవన్ గారు...ఇది నేను చెప్పడం కాదు అందరికీ తెలుసు.
కానీ నేను ఒక్కటీ అయితే చెప్పగలను..
నా ఫ్రెండ్ @PawanKalyan ఆంధ్రా CMగా ఉన్నారు అని వన్ డే చెప్పుకుంటా
-@iam_SJSuryah sir🙏🙏