Asalu Ap people Enduku @ysjagan Ni chuste Automatic ga Emotion ayitaru Ane vallaki Cheptunna...
Ys Jagan ane Manishi Barosa ichi nenu unna em ibbandi ledu Mi kutumbalaki ani cheptadu ahh mata chalu🥹🙏❤️🙇
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితుల్ని పరామర్శించేందుకు వైజాగ్ వెళ్లిన వైయస్ జగన్ గారు
కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించి.. అధైర్యపడొద్దని అండగా ఉంటామని భరోసా
ప్రమాదంలో చనిపోయిన 9 కుటుంబాలకి హక్కుగా ఇవ్వనున్న రూ.1.72 కోట్లతో పాటు కూటమి ప్రభుత్వం అదనంగా రూ.1 కోటి ఇవ్వాలని వైయస్ జగన్ గారు డిమాండ్
ఒకవేళ ఆ పరిహారం ఇప్పుడు ఇవ్వకపోతే 2029లో వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఇస్తామని బాధితులకు హామీ
#VizagSteelPlant
#YSJaganInVizag
#SadistChandraBabu
#LooseLokesh
#SeizeTheLiarPK
Thanks జగన్ అన్నా @ysjagan 🙏
నా భార్య ఆవేదనను విని మాకు ధైర్యం చెప్పినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
మా కుటుంబానికి మళ్లీ ఊపిరి వచ్చినట్టైంది.
మీ భరోసా నాకు ఎంతో బలాన్ని , ధైర్యాన్ని ఇచ్చింది. అన్యాయంపై పోరాడేందుకు కొత్త ఉత్సాహం, కొత్త నమ్మకం కలిగించింది.
నా కడ శ్వాస వున్నంత వరకు మీతోనే... మీ అడుగుజాడల్లోనే నా ప్రయాణం.
ఈ న్యాయ పోరాటంలో నాకు ఏదైనా జరిగినా, నా కుటుంబానికి మీరు అండగా ఉంటారనే విశ్వాసం నాకు ఉంది.
న్యాయం కోసం నా పోరాటం ఆగదు.
మీ మురళి రావి
#JusticeForMurali #YSJagan
#Chilakaluripet #SaiKaarthikCityCenter
కోట్లాది తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించి, వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు సూపర్ స్టార్ కృష్ణగారు. పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన ప్రదర్శించిన అభినయం చిరస్మరణీయం. నేడు కృష్ణగారి జయంతి సందర్భంగా నివాళులు.
Never slept on roads
Never washed temple steps for sympathy
Never joined alliance
Never licked other politicians foot
Never sold for package
Never lied on stage
Never faked Birth
Mass na nuvvu @Actorvijay 🥶🔥🔥🔥
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
My sympathies are with Didi. Congratulations to BJP and others.
@TVKVijayHQ@MamataOfficial@BJP4India