ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యుటీ స్పీకర్ , పరిగి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకులు కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను...
అభిమానానికి అవదులు లేవు థాంక్స్ టు కెసిఆర్
గీత కార్మికులతో పాలకుర్తి జెడ్.పి.టి.సి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం
రామగుండం నియోజక వర్గంలో పాలకుర్తి మండలం లోని కుక్కలగూడూర్ గ్రామంలో కే.సి.ఆర్. పైనప్రేమ అభిమానాన్ని కృతజ్ఞతను గీత కార్మికులు వినూత్నంగా తెలియజేశారు
ఈనెల 21న హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాలని అబిడ్స్ చాపెల్ రోడ్ లోని బిషప్ హౌస్ కు వెళ్లి స్వయంగా ఆహ్వానపత్రిక అందచేసి మెథడిస్ట్ బిషప్ ఏం. ఏ.డానియల్ గారిని ఆహ్వానించడం జరిగింది. @TelanganaCMO@BRSparty@KTRTRS@trsharish
క్రిస్మస్ సందర్బంగా ఈ నెల 21.వ తేదీన ఎల్బీ స్టేడియంలో నిర్వహించ���ున్న క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. @BRSparty @KTRTRS @TelanganaCMO @trsharish
21న హైదరాబాద్ ఎల్బీస్టేడియం లో నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకల్లో హాజరు కావాలని ఆర్చ్ బిషప్ ఆఫ్ హైదరాబాద్
కార్డినల్ పూల అంటోని, మెదక్ చర్చి బిషప్ పద్మారావు గారిని ఆహ్వాన���ంచడం జరిగింది. @TelanganaCMO
@BRSparty @KTRTRS
రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని తెలంగాణ సివిల్ సప్లై భవన్ లో సర్దార్ రవీందర్ సింగ్ గారి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలపడం జరిగింది. @BRSparty@KTRTRS@TSwithKCR@GKamalakarTRS@vinodboianpalli
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బి స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. @BRSparty@KTRTRS @mahmoodalitrs @TSwithKCR