జోకెతందుకు కూడా హద్దు ఉంటది రా బాబు.
అది AI ఇమేజ్. దీనికి కూడా రామన్నకే క్రెడిట్ ఇస్తున్నవ్ అంటే దండం రా సామి. మిమ్మల్ని, మీ రామన్నను దేవుడు కూడా కాపాడలేదు ఇగ పో.
మళ్లీ దానికి ignore the camera angle anta
🇮🇳 Indian True Crime Files #6
𝑺𝒕𝒐𝒏𝒆𝒎𝒂𝒏 𝑴𝒖𝒓𝒅𝒆𝒓𝒔
Between 1985 and 1989, a series of murders targeted people sleeping on the streets of Mumbai. The unidentified killer became known as the “Stoneman” because the victims were attacked with heavy stones. Despite a lengthy investigation, the case remains officially unsolved, making it one of India’s most enduring criminal mysteries…
Had you heard about the Stoneman Murders before?
#IndianTrueCrime #CriminalCases #CrimeHistory #Mumbai #Unsolved
పెళ్ళాం అలిగి పుట్టింటికి పోయినట్టు... నువ్వెంది రా నాయనా ప్రతి సంవత్సరం పార్టీకి రాజీనామా చేస్తావు.
వారం కింద నువ్వు పార్టీకి రాజీనామా చేసినావ్ కదరా😒😒
అట్లెట్ల ఇస్తారు రా నీకు కన్వీనర్ పోస్ట్😭😭
సరే సరేలే ఇప్పటినుండైనా స్థిరంగా ఉండు☺️
Congratulations @VamshiBtech 🎉🎉
ఒకటి గుర్తుపెట్టుకోండి!
ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందు ఒక ప్రభుత్వ ఉద్యోగి...తర్వాత భారతీయ చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఒక స్థాయినీ సృష్టించుకున్నాడు, ఇక రాజకీయాల్లోకి ప్రవేశించాక TDP అనే పార్టీని స్థాపించి అనతికాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారు.
మీరు ఎంత మీ బ్రతుకు ఎంత రా మెగా ఇడియట్స్
పని చేసినవాళ్ళకంటే లాబీయింగ్ బ్యాచ్ కే పదవులా??
ఈ పచ్చ సంత తప్ప ఎవ్వడు దొరకలేదా @Bmaheshgoud6666@INCTelangana ??
2023 కాంగ్రెస్ అధికారం లోకి వచ్చేవరకు ఈ బాబు X ఫాలోవర్స్ ~300. పార్టీ అధికారంలోకి రావడానికి ఇతని కాంట్రిబ్యూషన్ “0”.
సూపర్….. పార్టీనీ పొల్లు పొల్లు తిట్టి రాజీనామా చేసినోడికి నూతన సోషల్ మీడియా కమిటీలో స్టేట్ కన్వీనర్ పోస్ట్ ఇచ్చారు👌👌
టీం పెట్టేం అయితే చాలు….పార్టీ కోసం పని చేయకపోయినా పదవులు పంట🔥🔥
@VamshiBtech congrats anna
కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా అంటే కేవలం నవీన్ పెట్టేం టీం మాత్రమే అని తెలుసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు.
వాని కాంట్రిబ్యూషన్ ఏంది, వాడు పార్టీలోకి ఎప్పుడు వచ్చిండు & వాడు అసలు ఎవరిని కలుపుకొని పోడు అయినా వాడికి సోషల్ మీడియా చైర్మన్ పోస్ట్ ఇచ్చారు అంటే గ్రేట్ అయ్యా మీరు🙏
కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా అంటే కేవలం నవీన్ పెట్టేం టీం మాత్రమే అని తెలుసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు.
వాని కాంట్రిబ్యూషన్ ఏంది, వాడు పార్టీలోకి ఎప్పుడు వచ్చిండు & వాడు అసలు ఎవరిని కలుపుకొని పోడు అయినా వాడికి సోషల్ మీడియా చైర్మన్ పోస్ట్ ఇచ్చారు అంటే గ్రేట్ అయ్యా మీరు🙏
Assalu endhuku ra @INCTelangana sm chairman vidiki iccharu vidiki assalu em right undhi ani.oka fan page chupiyandi ra vidu maintain chesthundi ledha run chesthundui @PettemINC assalu nik ayna etla tesukovali anipichindi ra🤦🏻♂️ 🤡. @GuthaAmithReddy deserves it for his hardwork.
🇮🇳 Indian True Crime Files #5
Auto Shankar case is still one of the most shocking.
Between 1988 and 1989, Gowri Shankar better known as Auto Shankar was convicted of murdering multiple people in Chennai while running a criminal network. His case also exposed alleged links between organized crime and corruption, making it one of India’s most notorious investigations.
It’s one of those cases that stays with you long after you learn about it. Had you heard about it before?
#IndianTrueCrime #CriminalCases #CrimeHistory #Chennai
This @PettemINC is simply not fit for the job.
Shame on those who put him in this position. Just take a look at his personal handle and the kind of content he posts. If that’s his judgment on his own account, how can anyone expect him to lead an entire social media.
@Bmaheshgoud6666
🤮 💦
అట్లనే కేటీఆర్ గురించి కూడా చెప్పు రా హౌలే.
అసలు కేటీఆర్ హిందు పండుగలే జరుపుకోడు అంటే కేటీఆర్ హిందూ ద్రోహియే కదా రా….
హిందూవులు ఎంతో వైభవంగా జరుపుకునే దీపావళి పండుగపై కేటీఆర్ వేసిన ట్వీట్ చూడు.
నీకు ఇంత అహంకారమా @KTRBRS 👇🏻👇🏻
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
హనుమంతుడి భక్తుడైన హరీష్ అన్న హిందూ దేవాలయంకు వెళ్ళితే ఆయనను పట్టుకొని క్షుద్ర పూజలు చేస్తుండు అని అంటున్న ఒక క్రిస్టియన్ అయినా హిందూ వ్యతిరేకి, పాకిస్తానీ ప్రేమి డేవిడ్ అలియాస్ అద్దంకి దయాకర్ గాడు
అప్పట్లో వీళ్లు తమిళనాడులో తిరువళ్లూరు దగ్గర నేమం అనే గ్రామం లో ఒక ఆశ్రమాన్ని స్థాపించి అందులో ఉండేవాళ్లు.
వీరిని దేవుళ్ళ లాగా భావించి చూడటానికి మా పేరెంట్స్ తో రెండు సార్లు పోయిన.
అమ్మ భగవాన్ నడిచినా మట్టి అని గొర్రెలాగా కొన్న రోజులు అవి😭😭