👉Power Star #PawanKalyan#VakeelSaab 1st Time TRP: 19.12 TRP💥💥💥
(Remake +Off beat + power cut + cable cut + Remake movie ayina TRP e range Loo..😯 )
Ustaad 🔥🔥 @PawanKalyan
Thank you Chief for making us believe that we can bring change in the society by being loyal and true to ourselves.
You are the Real King..!
The People's Leader @PawanKalyan ♥️
#AdvanceHBDJanaSenani
Are you ready for the massive Advance Birthday Celebrations of our JanaSenani Sri @PawanKalyan Garu💥💥
👉 Here is the schedule for Advance Birthday Trend !!!
#PawanothsawamOnTheWay
సినీ వినీలాకాశంలో ధృవతార !!
అలసిన కోట్లాది గుండెలను తన వినోదంతో సేదతీర్చే మహావిదూషకుడు !!
నటనే కాదు చిత్రలేఖనంలోను ఘనాపాటి !!
కోట్లాదిమంది సినీ కళాభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మన #Brahmanandam గారికి 65వ జన్మదిన శుభాకాంక్షలు....
#HBDBrahmanandam
My father being an ardent devotee of Sri Ramakrishna Paramahamsa ,Swami Vivekananda ,Sri Lahirimahasaya & Swami Yogananada. I grew up with their teachings. Swami Vivekananda’s words have deeply embedded into my conscience. On his Jayanthi I bow to swamiji with utmost reverence.
నిన్న 'వకీల్ సాబ్' షూటింగ్ విరామంలో,అరకు ఆదివాసీల ఆంధ్ర-ఒరియా లో అడవితల్లితో ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని వివరిస్తూ పాడే పాట .. ( వింటుంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన ' వనవాసి' గుర్తుకువచ్చింది)