A motivating and thoughtful address by Rashtrapati Ji on the eve of Independence Day.
Her thoughts reflect the strength of our nation and the aspirations of every Indian.
Her message inspires us all to work with renewed determination for a Viksit Bharat.
@rashtrapatibhvn
పాము కాటు నుండి రైతుల ప్రాణాలను రక్షించేందుకు మోదీ ప్రభుత్వం ‘కిసాన్ మిత్ర ఛడీ’ అనే అత్యాధునిక పరికరాన్ని ఆవిష్కరించింది. అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేసింది.
#BJP4Farmers
𝐎𝐧𝐞 𝐍𝐚𝐭𝐢𝐨𝐧, 𝐎𝐧𝐞 𝐒𝐭𝐮𝐝𝐞𝐧𝐭 𝐈𝐃!
Track your educational journey with APAAR ID- (Automated Permanent Academic Account Registry) launched under the vision of National Education Policy (NEP) 2020.
-Recognize your learning achievements
-Choose your own learning path
-Enjoy academic flexibility and mobility
𝐀𝐫𝐞 𝐲𝐨𝐮 𝐚 𝐬𝐭𝐮𝐝𝐞𝐧𝐭?
Be a part of the APAAR initiative by creating your unique ID today!
Visit: https://t.co/R7JJSOYa9M | https://t.co/mDBWRu6mvP
#APAAR #NEP2020 #DigitalEducation #StudentID #EducationForAll #NCERT #MoE #OneNationOneID #AcademicRegistry
Where Character Meets Personality (WCMP)-నాలుగవ పుస్తకం గోపీచంద్ రచించిన అసమర్ధుని జీవయాత్ర.
ఒకప్పుడు బాగా బతికినవాడురా ఇప్పుడిలా అయిపోయాడు అని ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తే సీతారామారావు. ఈ పుస్తకం చదివిన తరువాత సీతారామరావుని Hate చెయ్యనివాళ్ళు ఉండరు. సీతారామరావు తాగుబోతు తిరుగుబోతు కాదండి, గొప్ప వాడు. వ్యసనాలన్నిటికన్నా escapism చాలా డేంజర్ అనేది మనకు ఇందులో అర్థమైతుంది. సీతారామారావు escapism మనిషి. ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఆ తెలివి తేటలతో ఆలోచిస్తూ escape అయ్యి బతుకుతుంటాడు. అతనేం చేసిన దాన్ని సమర్ధించుకోగలిగే వ్యక్తి సీతారామరావు . తాను పట్టిన కుందేలుకి కాళ్ళే లేవని వాదించే వాడు సీతారామరావు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు అందరితో గొప్పోళ్ళు అనిపించుకోవాలని ఉన్న ఆస్థి మొత్తం పోగుట్టుకుంటాడు సీతారామరావు. కానీ డబ్బు పోవడంతో అతను అసమర్ధుడు అవ్వలేదు. ఈ క్రమంలో తనని తానే పోగుట్టుకుంటాడు. ఉన్నతమైన భావాలూ, పద్ధతులు ఉండే వ్యక్తి తరువాత అందరితో ఛీ అనిపించుకునేలా తయారైతాడు. ఒక మనిషి క్యారెక్టర్ ఒక్కరోజులో మారదు. క్రమక్రమంగా మారుతుంది అనే విషయాన్నీ ఇందులో చాలా చక్కగా చెప్పారు.
మన తెలుగు సాహిత్యంలో ఈ పుస్తకం తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలాగే ఈ పుస్తకం అంటేనే అందులోని క్యారెక్టర్ మీద పిచ్చి కోపం వచ్చే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. Book రెకమండేషన్స్ కోసం నాకు ఎవరైనా DM చేస్తే "అసమర్ధుని జీవయాత్ర లాంటి బుక్ అస్సలు చెప్పకండి" అంటారు. అంతలా పిచ్చెక్కించే క్యారెక్టర్ ఈ పుస్తకంలో సీతారామరావుది. అంతమంది ఇతని క్యారెక్టర్ని hate చేసేలా రాసిన గోపీచంద్ గారిని పొగడకుండా ఉండలేము. ఈ పుస్తకం గురించి ఒకరోజు discussion పెట్టుకుందాం.
Book Link:
Asamardhuni jeevayatra | https://t.co/H4fZx6f8TA (Navodaya Book House) https://t.co/SBaiNNIcAy
#Telugubooks #Hyderabadbookfair #Asamardhunijeevayatra
Dr @miryalasrikanth ఉపయోగకరమైన సమాచారాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. @MoHFW_INDIA సూచించిన షెడ్యూల్ ప్రకారం మీ పిల్లలకు టీకాలు వేయాలని నేను అందరు తల్లిదండ్రులను కోరుతున్నాను. టీకాలు వేయకపోతే, మీ బిడ్డకు ఇన్ఫెక్షన్ రావచ్చు, జీవితాంతం పక్షవాతం రావచ్చు, చనిపోవచ్చు కూడా. మన పిల్లలకు ఆరోగ్యకరమైన, సంతోషకరమైన భవిష్యత్తును అందిద్దాం. 🙏🙏
డీప్ ఫేక్ కు ‘సేఫ్ వర్డ్’ తో చెక్!!
టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న ఈ కాలంలో — ఎవరి ముఖం, ఎవరి గొంతు అయినా నకిలీగా సృష్టించగలుగుతున్న డీప్ ఫేక్ ప్రమాదకరంగా మారుతోంది.
సైబర్ నేరగాళ్లు తెలిసిన వ్యక్తిలా నటిస్తూ.. మన ఫోటో, వీడియో, గొంతు వాడి ఆపదలో ఉన్నామని డబ్బులు అడుగుతున్నారు. వ్యక్తిగత సమాచారం సేకరిస్తూ మోసాలు చేస్తున్నారు.
ఈ డీప్ ఫేక్ మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే ఒక సేఫ్ వర్డ్(సీక్రెట్ కోడ్) ఉపయోగించడం ఉత్తమమైన మార్గం.
ఎవరో మీకు కాల్ చేసిన లేదా వీడియోలో మాట్లాడుతూ.. డబ్బులు అడిగితే వారిని సేఫ్ వర్డ్ అడగండి.
తెలియని నంబర్ నుంచి డబ్బు అడిగినా, లింక్ షేర్ చేసినా — వెంటనే నమ్మవద్దు. రూపం, స్వరం నమ్మి మోసపోవద్దు.
ఇలాంటి కాల్స్ మీకు వస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి.
ప్రియమైన భారతీయులారా, మన ప్రాణాలకు సున్నా విలువ ఉన్నట్టుంది! 🇮🇳
FSSAI సంస్థ ORSL డ్రింక్‌ను నిషేధించింది — కారణం?
దాంట్లో చక్కెర ఎక్కువగా ఉంది, WHO ఫార్ములాకి సరిపోలదు, ఆరోగ్యానికి ప్రమాదకరం. ⚠️
అప్పుడు ORSL కంపెనీ ఏమంది?
“సార్, మా దగ్గర ₹180 కోట్లు విలువైన స్టాక్ ఉంది, దయచేసి అమ్ముకోనివ్వండి” 🙏
అందుకు కోర్టు చెప్పింది —
“సరే, అమ్ముకోండి!” 😳
అంటే ఏమిటి?
ఒక బిలియనీర్ కంపెనీ మిగిలిపోయిన స్టాక్ విలువ ₹180 కోట్లు —
కానీ 140 కోట్ల భారతీయుల ఆరోగ్యం విలువ శూన్యం! 💔
#PublicHealth #FSSAI #ORSL #HealthMatters #WakeUpIndia #SugarAlert #HealthAwareness
రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను భాగస్వామ్యం చేసేందుకు, సమాజంలో మార్పు కాంక్షించే ప్రతీ ఒక్కరికీ వారి వంతు సేవలు మాతృభూమికి అందించే అవకాశం కల్పించేందుకు "సేనతో సేనాని - మన నేల కోసం కలిసి నడుద్దాం" అంటూ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని @JanaSenaParty నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక యువతీ, యువకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకుని సేవలు అందించే అవకాశాన్ని ఈ వేదిక కల్పించనుంది.
మార్పు కోరుకుంటే రాదు - మార్పు కోసం ప్రయత్నిస్తే వస్తుంది. ఈ ప్రయత్నంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు ఈ క్రింద పేర్కొన్న QR కోడ్ స్కాన్ చేసి, లేదా ఈ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.
https://t.co/v4q413q8W0
#SenathoSenani
Completed reading #DheeraSameereGangaTeere in a single day! 😍🥰
Such a beautiful and captivating story ,another excellent work by @RaviMantrii
Neerja and Nishanth are characters who will stay with me for a long time!☕📚
77 years of selfless service, resilience, and unwavering commitment, that’s the legacy of the Territorial Army. Proud to serve with the 122 INF BN (TA) Madras, Kozhikode, alongside brave men and women who embody the true spirit of India. Saluting every soldier who stands tall for our nation, and paying heartfelt tribute to the martyred heroes and their families for their supreme sacrifice. Jai Hind! 🇮🇳
@adgpi@SpokespersonMoD
#TerritorialArmy #IndianArmy
Hello everyone,
One can now directly reach out to Hyderabad Commissioner of Police Shri. VC Sajjanar, IPS via X (https://t.co/aIv7tpN0LT) for any personal grievances.
For the convenience of youngsters not on X, he is also available on Instagram: https://t.co/YgM2rEwLmf
Hello everyone,
I have switched to Zoho Mail. Kindly note the change in my email address.
My new email address is amitshah.bjp @ https://t.co/32C314L8Ct. For future correspondence via mail, kindly use this address.
Thank you for your kind attention to this matter.
BIG BREAKING NEWS 🚨
Indian Railways to soon allow passengers to change the travel date of confirmed tickets without cancelling or rebooking.
HUGE GIFT for Janata !!
The new feature will be launched from January 2026.
Passengers can reschedule journeys online with no extra charges.