Salary Ravadaniki 2 days Mundhu lekkalu Vesukunte... 90% Aipothundhi.. Ee Lopu Ye Rogaalu Rakunte Next Month Ki antho intho migilela undhi.. 🙏🙏
Manaku Yevaru Help Cheyanappudu Kadhu, Manam Yevariki Help Cheyalenappude Thelusthundhi. Manam Madhya Tharagathi Vallamani.. 🙏
దేవుడు ఆలస్యం చేసాడు🥹
అన్యాయం చేయలేదు 🛐
వనవాసం 14 ఏళ్ళు,
అజ్ఞాతవాసం 14 ఏళ్ళు,
నా 14 ఏళ్ళ దర్శకత్వ కలని నిజం చేసిన నిర్మాత @SreedharAdabala అన్నయ్యకి కృతజ్ఞతతో 🙌❤️🙏
"కనిపించనంత దూరంలో ఉన్న అమ్మానాన్నలకి, వినిపించేంత గట్టిగా అరిచి చెప్తున్నా, నేను సినిమా తీయబోతున్నాను 🛐🛐🛐
@JustBhattuThing@intiki_chinnodu Valla dhaggara lekapothe no prblm bro.. una kani ivaru . oka frd. Wife delivery time karchulu untay ani theesukunadu. 4 acera polam undhi. Papa puttindhi.2 yrs dhatindhi.kanipiste Bike aapakunda..
Valla story entha heart touching aina,
Mana savings ni mathram touch cheyoddhu.
@Udayyy01 అనగనగా ఒక మంచోడు, అడిగిన నలుగురికీ లేదు అనకుండా సాయం చేసేవాడు, తనకి అవసరమైన రోజు మాత్రం ఆ నలుగురు సలహా ఇచ్చారు, ఉన్నప్పుడే దాచుకోవడం నేర్చుకోవాలి అని.
. ఆ 80k అబ్బాయి చేసిందే కరెక్ట్..