#DSP_Nalini
చాలా బాధాకరం.....!!
చావు బతుకుల మధ్య డీఎస్పీ నళిని (తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన పోలీస్ అధికారి..)
తన అనారోగ్యంపై ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన నళిని....!!
తెలుగు రాష్ట్ర ప్రజలకు డీఎస్పీ నళిని బహిరంగ లేఖ ( వీలునామా/ మరణ వాంగ్మూలం)
ఒక అధికారిణిగా, ఉద్యమకారిణిగా
ప్రభుత్వమే బాధ్యత వహించాలి.. కొన్ని నెలల క్రితం నుండి ఆర్ఎంపి ఎంపీల దాడుల వలన ఎందరో ఆర్ఎంపీలు మానసిక సంక్షేమంలో ఆర్థిక కోల్పోయి మారణ వార్తలు వినవలసి వస్తుంది. దీనిని బాధ్యత ప్రభుత్వమే వాయించాలి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి...
ఎండలో అమ్మ
నీ కోసం, నా కోసం
మన అందరి కోసం
చెమట చుక్కలు చిందించిన అమ్మ
తన పిల్లల కడుపు నింపడానికి
ఈ ఎండను
గడగడలాడించిన అమ్మ
ఇప్పుడు తన కోసం
ఎండకు వేలాడుతూ వేడుకుంటుంది
నిన్ను నన్ను మరెందరినో....
భూమితో బంధమై మనకందరికీ అన్నమైన అమ్మ
ఈ రోజు మనందరికీ భారమై
ఎవరినీ అడగలేక, ఎవరిని ..
డేటింగ్ యాప్స్ పేరుతో సైబర్ మోసగాళ్లు వేస్తున్న వలలో పడకండి. తియ్యని మాటలతో దగ్గరై మీ వ్యక్తిగత వివరాలు సేకరించి...ఆ తర్వాత బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడతారు. ఇన్వెస్టిమెంట్ పెడితే డబ్బులు రెట్టింపవుతాయని నమ్మిస్తారు. బీ అలర్ట్....