*Trs పార్టీ విజయం ఖాయం,*
*తెరాస మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు*
*రంగు సుమలత*
మానోపాడులో ప్రెస్ మీట్ అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు..
అన్ని మ���డల కేంద్రాల్లో
ఓటింగ్ శాతం మరియు ఓటర్లతో అడిగి తెలుసుకున్నామని
ప్రతి ఒక్కరూ ఎంపీ అభ్యర్థి రాములు గెలుపు ఖాయం
మంత్రికి పుష్సగుచ్చం అందించిన రంగ���సుమలత
రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి జోగుళాంబ గద్వాల జిల్లా TRS పార్టీ మహిళా విబాగం అధ్యక్షురాలు శ్రీమతి రంగు.సుమలత గౌరవ సూచకంగా పుష్పగుచ్చం అందించి తన అభిమానాన్ని చాటుకున్నారు .
జన స్చందనపై రంగు.సుమలత హర్షం
----------------------------------------
వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన ముఖ్యమంత్రి సభ సక్సెస్ కా��డం పై జోగుళాంబ గద్వాల జిల్లా TRS పార్టీ మహిళా విబాగం అధ్యక్షురాలు శ్రీమతి రంగు.సుమలత తన ఆనందాన్ని వ్యక్తం చేసారు.