పరిగి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని న్యామత్ నగర్ సమీపంలో జరుగుతున్న ఇస్తెమా కార్యక్రమానికి హాజరైనముస్లిం సోదరులు15 వేల మందికి ఈరోజు పండ్లు,బిస్కెట్,మంచి నీరుపంపిణీ100వాహనాలుఏర్పాటుచేయడం జరిగింది.Feeling proud to be you're Follower @DrRanjithReddy Sab
@Cingireddy@DrAnandMethuku
ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి అన్నయ్య గారి చేతుల మెదగా నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ కు ఆప్షన్స్ సభ్యులు షకీల్ గారు తదితరులు పాల్గొన్నారు
@DrRanjithReddy@KTRBRS@Cingireddy@DrAnandMethuku@BRSparty
𝐌𝐚𝐧𝐲 𝐭𝐡𝐚𝐧𝐤𝐬 𝐭𝐨 @KTRBRS 𝐑𝐚𝐦𝐚𝐧𝐧𝐚 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐤𝐢𝐧𝐝 𝐰𝐨𝐫𝐝𝐬.
𝐈𝐭 𝐢𝐬 𝐚𝐥𝐬𝐨 𝐚 𝐡𝐮𝐠𝐞 𝐫𝐞𝐬𝐩𝐨𝐧𝐬𝐢𝐛𝐢𝐥𝐢𝐭𝐲 𝐚𝐧𝐝 𝐈 𝐡𝐨𝐩𝐞 𝐈 𝐰𝐨𝐮𝐥𝐝 𝐛𝐞 𝐚𝐛𝐥𝐞 𝐭𝐨 𝐟𝐮𝐥𝐟𝐢𝐥 𝐦𝐲 𝐫𝐞𝐬𝐩𝐨𝐧𝐬𝐢𝐛𝐢𝐥𝐢𝐭𝐢𝐞𝐬 𝐢𝐧 𝐚 𝐰𝐚𝐲 𝐭𝐡𝐚𝐭 𝐜𝐚𝐧 𝐜𝐫𝐞𝐚𝐭𝐞 𝐚 𝐏𝐫𝐨𝐬𝐩𝐞𝐫𝐨𝐮𝐬 #𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚.
Telangana State, under the leadership of Hon’ble CM #KCR garu is racing forward with Progress in all sectors and from all corners.
@BRSparty@TelanganaCMO
#Chevella #TelanganaDevelopment #TelanganaElections2023
ఒకరోజు ముందే ఎంపీ రంజిత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు
రేపు అనగా18-09-2023నాడుచేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వికారాబాద్ మహిమ ఓల్డ్ ఏజ్ హోమ్ లు అన్న దానం చేయడం జరిగింది
Advance Happy Birthday @DrRanjithReddy Annaya
@KTRBRS
India, Cradle of Civilisation,
Birth Place of Many Religions & Cultures,
The Land of Diversities, Pluralism & Multiculturalism !
➡️Trying to Measure all these variabilities with One Yardstick called ‘Uniform Civil Code’ is nothing but Pursuing “Divisive Politics” !!
@BRSparty will reject #Uniform_Civil_Code #UCC
India, Cradle of Civilisation,
Birth Place of Many Religions & Cultures,
The Land of Diversities, Pluralism & Multiculturalism !
➡️Trying to Measure all these variabilities with One Yardstick called ‘Uniform Civil Code’ is nothing but Pursuing “Divisive Politics” !!
@BRSparty will reject #Uniform_Civil_Code #UCC
ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడి, సికింద్రాబాద్ లోని
కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వికారాబాద్ మున్సిపాలిటి యువ నాయకులు సుభాన్ రెడ్డి ని
పరామర్శించి,త్వరగా కోలుకుంటాడని కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పడంతో పాటు వైద్య ఖర్చులను అయ్యే మొత్తం భరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది
Eid Mubarak Everyone!
May the almighty grace you and your family with their divine blessings, ease your hardships and shower you with loads of peace and prosperity.
#RamadanMubarak2023#EidMubarak@BRSparty@KTRBRS
అన్నయ్య వదిన కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇలాంటి పెళ్లిరోజులు మరెన్నో జరుపుకోవాలని మరియు నిండు నూరేళ్లు సుఖసంతోషాలు తో ఇద్దరు కలిసి ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@DrRanjithReddy@KTRBRS@DrAnandMethuku@SridharGRR