మీ గురించి రాస్తే విమర్శ....నా గురించి రాస్తే డప్పు....లోకం గురించి రాస్తే సోది...నీతులు రాస్తే తలనొప్పి... వెకిలిగా రాస్తే వెగటుగా ఉంటుంది... ఏది రాయనోళ్ళు మంచోళ్ళు, రాసేవారు తప్పులకు దొరుకుతారు... కాపీ చేసే వారి పని మూడు పువ్వులు ఆరు కాయాలు....ఇంతేగా ఇక్కడ, ఎక్కడ అంతేగా...!!