ఫొటో ట్రేడ్ ఎక్స్పో కు ముఖ్య అతిథి గా పాల్గొని మా సమస్యలు విని వాటి పరిష్కారానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి @revanth_anumula గారి దృష్టికి తీసుకెళతానని అలాగే పొట్టకూటికోసం ఫోటోగ్రఫీ చేసే వారి పై 18%GST వసూల్ చేయడంపై పార్లమెంట్ లో ప్రస్తావిస్తానన్నందుకు TGPVWA పక్షాన ధన్యవాదములు.🙏
తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ మరియు ఫోటో టెక్ ఆధ్వర్యంలో ఫోటో ట్రేడ్ ఎక్స్ పో మూడు రోజులుగా మన్సూరాబాద్, హైదరాబాద్ లోని కేబీఆర్ గార్డెన్స్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారితో కలసి పాల్గొనడం జరిగింది.
#photoshoot#photography #bhonagirparliament #chamalakirankumareddy #bhonagirmp
రాష్ట్ర ఫోటోగ్రఫీ రంగాన్ని కాపాడండి📸
యూనియన్ ఐడి కార్డ్స్ ను గుర్తించి , రాష్ట్ర వ్యాప్తంగా వెడ్డింగ్స్ కవరేజ్ కు వెసులుబాటు కల్పించండి.
పర్మిషన్, ఫైన్ ల పేరుతో కరోన కష్ట కాలం లో మా పొట్టకొట్టకండి అరకొర సీజన్ కవరేజ్ కు అవకాశం ఇవ్వండి,
ఆర్ధిక ఇబ్బందుల నుండి కాపాడండి.📸🎥
@ktr
@KTRoffice Sir,రాష్ట్ర వ్యాప్తంగా పెళ్ళిళ్ళ ను కవర్ చేసే క్రమంలో రాక పోక లలో ఫోటో గ్రాఫర్లను పోలీసు సిబ్బంది ఆపి ఫైన్ రాయడం ,సీజ్ చేయడం, లాఠీ లు ఝులిపిస్తున్నారు,పర్మిషన్ ఇప్పించి,మా ఉపాధి ని పొందే అవకాశం ఇప్పించి ఆదుకోగలరు.